సినిమా నాగచైతన్య 23వ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి... నాగచైతన్య తన నెక్స్ట్ సినిమా చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్య 23వ సినిమాగా తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పుడు అవి మరింత పెరిగిపోయాయి. దానికి కారణం జాలరి పాత్రలో కనిపించబోతున్న చై పక్కన సాయి పల్లవి నటించబోతోందని తెలుస్తోంది. By Manogna alamuru 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా శ్రీకాకుళంలో నాగచైతన్య.. మత్స్యకారుడి జీవితం ఆధారంగా సినిమా Akkineni Naga Chaitanya | శ్రీకాకుళం మత్స్యకారులతో మాట్లాడి వారి జీవన విధానం,స్థితి గతులను పరిశీలించడానికి చైతన్య అక్కడికి వెళ్లినట్లు చెప్పారు By E. Chinni 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn