తెలంగాణ Chengicherla Mandi Goat Market : అక్కడ మటన్ కిలో రూ.500లకే..ఎందుకో తెలుసా? వేలాది రూపాయాలు పెట్టి మటన్ తినలేని మధ్యతరగతి వారికి చెంగిచర్ల మేకల మండి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. బహిరంగ మార్కెట్లో కిలో రూ.800 నుంచి రూ.1000 పలుకుతున్న మటన్ ఇక్కడ సగం ధరకే లభిస్తోంది. అందులోనూ ఫ్రేష్ గా లభిస్తుండంతో మాంసం ప్రియులు క్యూ కడుతున్నారు. By Madhukar Vydhyula 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mutton: రాత్రి పూట మటన్ తింటే డేంజర్! ఈ విషయాలు తెలుసుకోండి రాత్రిపూట మటన్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తున్నారు నిపుణులు. లేట్ నైట్ మటన్ తింటే జీర్ణమవక కడుపులో ఇబ్బంది తలెత్తుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. నిద్రకు కూడా అంతరాయం కలుగుతుంది. By Archana 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mutton free: ఇంటింటికీ ఫ్రీగా మటన్.. కనుమ సందర్భంగా బంపర్ ఆఫర్! కనుమ పండుగ సందర్భంగా సంగారెడ్డి గుంతపల్లి బీఆర్ఎస్ నేత అనంతరెడ్డి తన గ్రామ ప్రజలకు ఉచితంగా మటన్ పంచిపెట్టారు. 440 కుటుంబాల్లో 400 ఇళ్లకు కొత్త టిఫిన్ బాక్స్‌లలో మాంసం పంచిపెట్టారు. మిగతా 40 ఫ్యామిలీలకు నిత్యావసర సరుకులు అందించారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana News: ఆ మటన్ తింటే మటాషే.. పోలీసుల దాడుల్లో భయపెట్టే నిజాలు! పరిగి పట్టణంలోని విద్యానగర్ కాలనీ లో మటన్ వ్యాపారి ఖలీల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. 15 రోజుల క్రితం కట్ చేసి నిల్వ ఉంచిన మటన్ గుర్తించడంతో అడ్డంగా దొరికిపోయాడు.60 నుంచి 70 కిలోల మటన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. By Bhoomi 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn