నేషనల్ Love Jihad: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు! ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. జౌన్‌పూర్‌లోని సివిల్ కోర్టులో ఓ హిందూ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి అక్కడికి వచ్చిన ముస్లిం వ్యక్తిని లాయర్లు తీవ్రంగా కొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Krishna 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి... ప్రియురాలితో పెళ్లి కోసం ముస్లిం నుంచి హిందూమతంలోకి ఓ వ్యక్తి తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి ముస్లిం నుంచి హిందూమతంలోకి మారాడు. అంతేకాకుండా తన పేరును కూడా మార్చుకున్నాడు. ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి స్టోరీ కోసం లోపల చదవండి! By Krishna 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Assam: ముస్లిం పెళ్ళి, విడాకుల చట్టాన్ని రద్దు చేసిన అస్సాం రాష్ట్రంలోని ముస్లిం వివాహాలు-విడాకులకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న చట్టాన్ని తొలగించాలని డిసైడ్ అయింది అస్సాం ప్రభుత్వం. దానికి బదులుగా పెళ్ళిళ్ళు, విడాకులకు ప్రభుత్వ నమోదును తప్పనిసరి చేసే బిల్లును ఆమోదించింది. By Manogna alamuru 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రపంచంలో అత్యంత సంపన్న ముస్లిం దేశం ఏదో తెలుసా? సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ, ఈ దేశాలు ధనిక ముస్లిం దేశాల జాబితాలో వెనుకబడి ఉన్నాయి.ఖతార్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న ముస్లిం దేశంలో ఒకటిగా ఉంది.1.7 మిలియన్ల జనాభాతో, ఖతార్ 2011లో తలసరి GDP USD 88,919 మిలియన్లుగా ఉంది. By Durga Rao 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mumbai-Ayodhya: కాషాయ జెండా పట్టిన ముస్లిం యువతి.. ఆ సవాలుతో కాలినడకన ముంబై-అయోధ్యకు మతాలకు అతీతంగా ఓ యువతి తీసుకున్న ఆదర్శవంతమైన నిర్ణయం దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. జనవరిలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసేందుకు ముంబైలోని ముస్లిం మతానికి చెందిన షబ్నమ్ అనే యువతి ముంబై-అయోధ్యకు కాలినడకన బయలుదేరింది. By srinivas 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn