Crime: ఏడు నెలల గర్భంతో భార్య.. కత్తితో పొడిచి చంపిన భర్త
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. గర్భవతితో ఉన్న భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేయడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. గర్భవతితో ఉన్న భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేయడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఒక వ్యక్తి తన భార్య, అత్తను హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటి వద్ద ఉన్న తోటలో వారి మృతదేహాలను పాతిపెట్టాడు. అంతేకాదు, ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ అరటి చెట్లు నాటాడు. అంతటితో ఆగకుండా తన భార్య, అత్త కొంతకాలంగా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ఫిరోజాబాద్ జిల్లా ఉలావ్ గ్రామంలో భార్య, ఆమె ప్రియుడు కలిసి భర్త సునీల్‌కు ఇవ్వడంతో అతడు మరణించాడు. సునీల్ తల్లి ఫిర్యాదు మేరకు జులైన 24న పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజస్తాన్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య కోసం ఏకంగా 6ఏళ్ల మేనళ్లుడిని నరబలి ఇచ్చిన ఘటన సంచలనంగా మారింది. తన భార్య తిరిగి తనవద్దకు రావాలని మనోజ్ కుమార్ మాంత్రికుడిని కలిసాడు. అతడు ఒక చిన్నారిని నరబలి ఇవ్వాలని చెప్పడంతో మేనళ్లుడినే హతమార్చాడు.
మనదేశంలో పరువు హత్యలు జరుగుతుంటాయి. అయితే ఇది ఒక్క మన దేశంలోనే కాదు పాకిస్తాన్ లో కూడా చాలా ఎక్కువే ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో జరిగిన ఓ పరువు హత్య తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొన్ని రోజుల క్రితం పట్నాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్యాంగ్‌స్టర్ చందన్ మిశ్రాపై కాల్పులు జరిపి హత్య చేసిన కేసులో పోలీసులు అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనుమానితులు పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు.
తెలంగాణలో జూరాల బ్రిడ్జిపై లైవ్‌లో మర్డర్ చేసి దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. బైక్‌పై వెళ్తున్న మహేష్‌ను కారుతో ఢీకొట్టడంతో నదిలోకి కొట్టుకునిపోయాడు. ఇతని కోసం గాలిస్తున్నారు. మహేష్ స్నేహితుడుకి తీవ్ర గాయాలయ్యాయి.
హర్యానాలో ఓ కుమారుడు రూ.20 కోసం తల్లిని దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. కొడుకు ఏం పనిచేయకుండా మద్యం, గంజాయికి బానిసగా మారాడు. వీటికోసం డబ్బులు అడగ్గా తల్లి నిరాకరించడంతో గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు.