క్రైం Double Murder: కానిస్టేబుల్ భార్యతో అక్రమ సంబంధం.. ప్రియుడిని ఇంటికి పిలిచి భర్త ఏ చేశాడంటే! యూపీలో డబుల్ మర్డర్ కేసు సంచలనం రేపింది. కాకోరికి చెందిన కానిస్టేబుల్ మహేంద్ర.. తన భార్య దీపికతో అక్రమ సంబంధం పెట్టుకున్న మనోజ్‌ను ఇంటికి పిలిపించి గొంతుకోసి చంపాడు. మనోజ్ ఫ్రెండ్ ను మణికట్టు కోసి హతమార్చాడు. మహేంద్ర, దీపికను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Dihuli Dalit massacre: 24 మంది దళితుల ఊచ కోత.. 1981 దిహులి కేసులో హంతకులకు మరణశిక్ష! దిహులి ఊచకోత కేసులో 4 దశాబ్దాల తర్వాత మెయిన్‌పురి కోర్టు తీర్పు సంచలన తీర్పు ఇచ్చింది. 1981 ఉత్తరప్రదేశ్‌లో 24 మంది దళితులను దారుణంగా చంపిన 17 మంది దోషుల్లో ముగ్గురికి మరణశిక్ష విధించింది. 13 మంది ఇప్పటికే మరణించగా ఒక నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు. By srinivas 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Pranay murder case: ప్రణయ్ హత్యకేసులో అమృత చెల్లి ఆవేదన.. ‘అంతా అమృతే చేసింది’ ప్రణయ్ హత్యకేసులో A6గా ఉన్న అమృత బాబాయ్ శ్రవణ్ రావుకు కోర్టు జీవితఖైదు విధించింది. తన తండ్రి తప్పు చేయలేదని శ్రవణ్ కూతురు (అమృత బాబాయ్ కూతురు) బోరున విలపించింది. ఈ కేసుతో ఏ సంబంధం లేకున్నా ఆమె తండ్రిని అమృత ఇరికించిందని ఆరోపించింది. By K Mohan 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నల్గొండ BIG BREAKING: ప్రణయ్ హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష మిర్యాలగూడ పరువు హత్య కేసులో నల్గొండ ST, SC కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రణయ్ హత్యకేసులో నిందితుల్లో ఏ2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. మరో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. A1 మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. By K Mohan 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder Case: సామాజిక కార్యకర్తను చంపిన భార్య, అత్త.. కంపెనీ వెబ్సైట్లో సూసైడ్ నోట్ సంచలనం! ముంబైలో భార్య వేధింపులకు మరో భర్త బలయ్యాడు. అత్తతో కలిసి కట్టుకున్న ఆవిడ టార్చర్ చేయడంతో సామాజిక కార్యకర్త త్రిపాఠి బాత్ రూమ్‌లో ఉరేసుకుని చనిపోయాడు. ఫిబ్రవరి 28న ఈ ఘటన జరగగా కంపెనీ వెబ్సైట్లో సూసైడ్ నోట్ ద్వారా హృదయవిదారకర ఘటన వెలుగులోకి వచ్చింది. By srinivas 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం 40 ఏళ్లుగా పరారీలో..పోలీసులకే చుక్కలు చూపించాడు.. చివరకు.. ! ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాల 40 ఏళ్ల నాటి ఓ కేసు వెలుగులోకి వచ్చింది. 40 సంవత్సరాల క్రితం ఓ భూ వివాదంలో తన పొరుగువారిని హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు మధ్యప్రదేశ్‌లోని దట్టమైన అడవుల్లో సాధువు వేషంలో అరెస్టు చేశారు. By Krishna 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Shocking News: మరో మీర్ పేట మర్డర్.. 20 ఏళ్లుగా ఫ్రిజ్ లోనే పుర్రె, అస్థి పంజరం.. ఆ డెడ్ బాడీ ఎవరిది? ఓ ఇంటి రిఫ్రిజిరేటర్లో 20ఏళ్ల కిందటి మానవ పుర్రె, ఎముకలు లభించడం సంచలనం రేపుతోంది. కేరళ చొట్టనిక్కర గ్రామంలోని డాక్టర్ ఫిలిప్ జాన్ ఇంట్లో మానవ అవశేషాలు దొరకడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీక్రెట్ మర్డర్స్ కేసుపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. By srinivas 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder case: పుస్తెల తాడు కోసమే మేకల కాపరి హత్య.. అనకాపల్లి వివాహిత మర్డర్ కేసు ఛేదించిన పోలీసులు! ఏపీ లక్కవరం వివాహిత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మేకల మేతకు వెళ్లిన నరసమ్మ మెడలో మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు కోసమే ఆమెను హతమార్చినట్లు నిర్ధారించారు. ఛత్తీష్‌గఢ్ బార్డర్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. By srinivas 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Suryapeta Murder Case: మర్డర్ స్కెచ్ వేసింది తండ్రే.. సూర్యాపేట కృష్ణ కేసులో మరో బిగ్ ట్విస్ట్! సూర్యపేట కృష్ణ మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.- కృష్ణ హత్యలో భార్గవి తండ్రి సైదులు ప్రధాన హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. గ్రామంలో, కులంలో పరువు పోయిందనే కోపంతో హత్య ఎలా చేయాలో తన కొడుకులకు స్కెచ్ గీసి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. By srinivas 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn