ఆంధ్రప్రదేశ్ Tirumala: చాలా రోజుల తరువాత పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం! తిరుమల శ్రీవారిని సోమవారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. గడిచిన రెండు మూడు నెలల నుంచి రాని ఆదాయం కేవలం సోమవారం ఒక్కరోజే వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5 కోట్ల పైగా వచ్చిందని వివరించారు. By Bhavana 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Wife and Husband: భార్యాభర్తల మధ్య గొడవలకు ప్రధాన కారణాలివే..! భార్యాభర్తల గొడవలు సర్వసాధారణం. గొడవలు లేనిది అసలు సంసారమే కాదని అంటారు. కానీ, ఇప్పుడైతే చిన్న చిన్న గొడవలకే భార్యాభర్తలు విడిపోతున్నారు. సాధారణంగా దంపతుల మధ్య గొడవలకు దారితీసే అంశాలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. By Shiva.K 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో రూ.11 కోట్లు స్వాధీనం.. ఎవరివంటే.. తెలంగాణలో ఎన్నికల వేళ పలు ప్రాంతాల్లో నోట్ల కట్టలు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో రూ.11 కోట్ల నగదును పోలీసులు, ఈసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ నగదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చెందినవారిగా పోలీసులు భావిస్తున్నారు. By B Aravind 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ సామాన్యులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు..!! దేశంలో వంటనూనె దిగుమతులు భారీ స్థాయిలో పెరిగాయి. పామ్ ఆయిల్ దిగుమతులు వార్షికంగా చూస్తే భారీగా పెరిగాయి.దీంతో దేశంలోని సామాన్యులకు ఊరట కలిగించే ఛాన్స్ ఉంది. By Bhoomi 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Kisan: అకౌంట్లో డబ్బులు పడాలంటే.. ఇది తప్పనిసరి! పీఎం కిసాన్ 15వ విడత నిధి విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది. దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో ముందుగానే డబ్బు విడుదల చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈకేవైసీ పూర్తైన రైతుల ఖాతాల్లోనే డబ్బు జమ అవుతుందని ప్రభుత్వం తెలిపింది. By V.J Reddy 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chhattisgarh:తొలి విడత ఎన్నికల ముందు ఛత్తీస్‌ఘఢ్ కాంగ్రెస్ కు షాక్..సీఎం భగేల్ కు బెట్టింగ్ సొమ్ము ఛత్తీస్ ఘడ్ లో మరో రెండు రోజుల్లో మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో కూడా గెలిచి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలో మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి సీఎం బఘేల్ కు రూ.508 కోట్లు అందినట్లు ఈడీ ఆరోపిస్తోంది. By Manogna alamuru 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Investments: ఒక్కసారి పెట్టుబడి పెడితే.. 7 సంవత్సరాల వరకు రూ. 40 వేల చొప్పున సంపాదించొచ్చు..! పెట్టుబడిదారులు రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే.. ప్రతి ఆరు నెలలకు సుమారు రూ.40,000 వడ్డీ వస్తుంది. భారత ప్రభుత్వం జారీ చేసిన బాండ్స్‌పై పెట్టుబడి పెట్టే వారికి రిస్క్ లేని రాబడి లభిస్తుంది. అయితే వడ్డీ రేట్లపై ప్రతి ఆరు నెలలకు జనవరి 1, జూలై 1న సమీక్ష చేయడం జరుగుతుంది. By Shiva.K 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI: రూ.1000 నోట్లు మళ్లీ వినియోగంలోకి వస్తున్నాయా? ఈ ప్రచారంపై ఆర్బీఐ సమాధానం ఇదే..! 2000 నోటును రద్దు చేసిన ఆర్బీఐ.. ఇప్పుడు మళ్లీ రూ. 1000 నోట్లను వినియోగంలోకి తీసుకువస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై ఇప్పుడు సోషల్ మీడియా లోకం కోడై కూస్తోంది. రూ. 2000 నోటు రద్దు వెనుక కారణం ఇదేనంటూ ఎవరికి తోచిన ప్రచారం వారు చేస్తున్నారు. ఆర్బీఐ కూడా ఇదే హింట్స్ ఇస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ వరుస పుకార్లతో సామాన్య ప్రజలు మళ్లీ కన్ఫ్యూజన్లో పడిపోయారు. By Shiva.K 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Visakhapatnam money seize:వాషింగ్ మెషీన్లో నోట్ల కట్టలు..భారీగా తరలి వెళుతున్న డబ్బు ఆంధ్రాలోని విశాఖపట్నంలో రూ.1.30 కోట్లు హవాలా డబ్బును ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాషింగ్ మిషన్ లో భారీ కరెన్సీ నోట్ల కట్టలను విజయవాడకు వ్యాన్ లో తరలిస్తుండగా పట్టుకున్నారు. దీంతో పాటూ 30 సెల్ఫోన్లు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో సీఆర్పీసీ 41,102 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. By Manogna alamuru 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn