Latest News In Telugu Viral News: రూ. 2000 పంపితే.. రూ. 753 కోట్లు వచ్చాయి.. లైఫ్ సెట్ అనుకున్నాడు.. అంతలోనే.. చెన్నైలోని ఓ ఫార్మసీలో పనిచేస్తున్న ఉద్యోగి ఇద్రిస్ ఖాతాలో రూ.753 కోట్లు జమ అయ్యాయి. అంత డబ్బు అకౌంట్లో పడినట్లు మెసేజ్ రావడంతో ఏం జరిగిందో తెలియక కాసేపు షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. కాసేపటి తరువాత సాధారణ స్థితికి చేరుకుని.. వెంటనే బ్యాంకుకు కాల్ చేశాడు. జరిగి విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశాడు. బ్యాంకు సిబ్బంది వెంటనే సదరు వ్యక్తి ఖాతాను స్తంభింపజేసింది. By Shiva.K 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BCCI: మరోసారి బీసీసీఐకి కాసుల వర్షం.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐకి కాసుల వర్షం కురుస్తోంది. భారత జట్టు జర్సీ స్పాన్సర్‌ను అడిడాస్ సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు అడిడాస్ తాజా ప్రకటన విడుదల చేసింది. By Karthik 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Bandi Sanjay: కేసీఆర్‌పై ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు సీఎం కేసీఆర్‌పై ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయే ప్రాంతాల్లో కేసీఆర్ ప్రత్యర్ధి పార్టీలకు చెందిన నేతలకు డబ్బులు ఇస్తున్నారని మండిపడ్డారు. By Karthik 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ గుడ్‌న్యూస్.. 8.5 కోట్లమంది రైతులకు మోదీ కానుక...నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నగదు జమ..!! రైతులకు గుడ్ న్యూస్...నేడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడతను ప్రధానమంత్రి నరేంద్రమోదీ విడుదల చేయనున్నారు. ఇవాళ రాజస్థాన్‌లోని సికార్ లో మోదీ డీబీటీ ద్వారా దేశంలోని 8.5కోట్ల మంది రైతులకు అకౌంట్లలోకి సుమారు రూ. 17,000కోట్లను బదిలీ చేయనున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికిపైగా రైతులకు రూ.2.42 లక్షల కోట్లకు పైగా లబ్ధి చేకూరింది. By Bhoomi 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn