Mojtaba Khamenei : ఇరాన్ సుప్రీం ముజ్తబా ఖమేని బతికే ఉన్నాడా? ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి?
ముజ్తబా ఖమేని అయతుల్లా అలీ ఖమేని రెండో కొడుకు తండ్రి మరణాంతరం సుప్రీంలీడర్ పగ్గాలు చేపట్టిన ముజ్తబా ఆచూకీ ప్రస్తుతం అయోమయంగా ఉంది. బతికే ఉన్నాడని ఓవైపు...తండ్రితోపాటే ముజ్తాబా చనిపోయాడని మరోవైపు...ఖమేని ఉనికిపై ఇరుదేశాల వీడియోలతో వార్తల వార్ జరుగుతోంది.
Srilanka Big Shock To Trump | ట్రంప్ నీకు భయపడేదే లేదు! | Kumara Dissanayake | Mojtaba Khamenei |RTV
Mojtaba Khamenei : మొజ్తాబా ఖమేనీకి ఏం కాలేదు...వీడియో విడుదల చేసిన ఇరాన్
ఇరాన్ కొత్త సుప్రీం నేత అయతొల్లా మొజ్తాబా ఖమేనీ ఆచూకీపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఆయన తీవ్రంగా గాయపడ్డాడని కొందరు, మరణించాడని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వం ఆయన వీడియోను తొలిసారిగా మీడియాకు విడుదల చేసింది.
Israel : వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. వెతికి మరీ వేటాడతాం.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన!
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ రక్షణ దళం ఆ దేశ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి నేరుగా హెచ్చరికలు జారీ చేసింది.
Mojtaba Khamenei: ఖమేనీ రష్యాలో లేడు.. ఇరాన్ సంచలన ప్రకటన..
మొజ్తబా ఖమేనీ చికిత్స కోసం రష్యా రాజధాని మాస్కోకు వెళ్లినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్ వీటిపై స్పందించింది. ఖమేనీ రష్యాలో ఉన్నట్లు వచ్చిన వార్తలు తప్పుడు కథనాలని రష్యాలో ఉన్న ఇరాన్ రాయబారి కాజెమ్ జలాలీ వెల్లడించారు.
Mojtaba Khamenei : అమెరికా దాడి.. జర్రయితే మొజ్తాబా ఖమేనీ చచ్చిపోతుండే...
ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా జరుపుతున్నయుద్ధం 3వారాలకు చేరుకుంది. ఇజ్రాయెల్, అమెరికా తొలిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని అంతం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తృటిలో ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది.
Mojtaba Khamenei gay : ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గే.. పగలబడి నవ్విన ట్రంప్!
ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీపై సంచలన ఆరోపణలు బయటకు వస్తున్నాయి. 56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ స్వలింగ సంపర్కి అయి ఉండవచ్చని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి.
/rtv/media/media_files/2026/03/16/mojtaba-khamenei-2026-03-16-18-35-54.jpg)
/rtv/media/media_files/2026/03/20/mojtaba-khamenei-2026-03-20-18-59-28.jpg)
/rtv/media/media_files/2026/03/18/iran-2026-03-18-11-10-11.jpg)
/rtv/media/media_files/2026/03/17/iran-2026-03-17-20-16-12.jpg)
/rtv/media/media_files/2026/03/17/trump-2026-03-17-10-39-52.jpg)