IRGC చేతుల్లోకి ఇరాన్ పగ్గాలు.. అధ్యక్షుడు పెజెష్కియాన్ డమ్మీయేనా?
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ను ఎవరు నడిపిస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. IRGC చేతుల్లోకి ఇరాన్ పగ్గాలు వెళ్లినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2026/04/22/power-shift-in-iran-2026-04-22-14-55-43.jpg)
/rtv/media/media_files/2026/03/30/mojtaba-khamenei-2026-03-30-11-18-27.jpg)
/rtv/media/media_files/2026/03/11/ali-khamenei-will-rejected-son-mojtaba-2026-03-11-11-55-06.jpg)
/rtv/media/media_files/2026/03/04/mojtaba-2026-03-04-06-50-54.jpg)