Moinabad drugs case : మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎస్కేప్ అయిన ఆ కీలక నేతలు ఎవరు?
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొందరు కీలక నేతలు ఎస్కేప్ అయ్యారా..? వారిని గోడ దాటించేందుకే వ్యూహాత్మకంగా పోలీసులపై కాల్పులు జరిపారా..? పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించిన పలు అంశాలను పరిశీలిస్తే ఇలాంటి అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి.
/rtv/media/media_files/2026/03/15/drug-party-at-former-mla-pilot-rohit-reddy-farmhouse-2026-03-15-06-49-54.jpg)
/rtv/media/media_files/2026/03/15/eluru-mp-putta-mahesh-2026-03-15-21-20-25.jpg)