Melody : ‘మెలోడీ’ బజ్‌లోకి ఇండియా పోస్ట్: సరికొత్త మీమ్‌తో స్పీడ్ పోస్ట్ ప్రచారం!
భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల మధ్య ఉన్న అంతర్జాతీయ స్నేహపూర్వక బంధం మెలోడీ గా సోషల్ మీడియాలో ట్రైండైంది. ఈ క్రేజీ సోషల్ మీడియా ట్రెండ్‌ను ప్రభుత్వ రంగ సంస్థ అయిన India Post తన వ్యాపార ప్రచారానికి అద్భుతంగా వాడుకుంది.
/rtv/media/media_files/2026/05/25/modi-trump-2026-05-25-08-06-00.jpg)
/rtv/media/media_files/2026/05/21/speed-post-2026-05-21-21-10-06.jpg)