ఇంటర్నేషనల్ Elon Musk-Modi: ప్రపంచ కుబేరుడి పిల్లలకు ప్రత్యేక బహుమతులిచ్చిన భారత ప్రధాని..ఏమిచ్చారో తెలుసా! వాషింగ్టన్ డీసీలోని బ్లెయిర్ హౌసలో మస్క్ తన భార్య షివోన్ జిలిస్, ముగ్గురు పిల్లలతో కలిసి భారత ప్రధాని మోడీని కలిశారు. ఆ సమయంలో మస్క్ పిల్లలకు తానిచ్చిన పంచతంత్ర పుస్తకాలను ఆ పిల్లలు చదువుతున్నప్పటి ఫొటోలను మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. By Bhavana 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: నేనే ఆఖరి రెడ్డి ముఖ్యమంత్రి..! సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఆఖరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదని అన్నారు. కులగణన సర్వే నా కోసం, నా పదవి కోసం చేయలేదని పేర్కొన్నారు. త్యాగానికి సిద్ధపడి కులాల వారిగా లెక్కలు తేల్చామన్నారు. By B Aravind 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Gautam Adani Case: అదానీ కేసు గురించి అడిగిన అమెరికా మీడియా.. ప్రధాని మోదీ షాకింగ్ రియాక్షన్ అదానీ గ్రూప్‌పై అమెరికాలో కేసు నమోదు కావడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీని అమెరికా విలేకర్లు ప్రశ్నలు అడిగారు. దీనికి ఆయన తనదైన శైలీలో స్పందించారు. వ్యక్తిగత స్థాయి అంశాలు దేశాధినేతలు చర్చించరని చెప్పారు. By B Aravind 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bharat: భారత్ కు యుద్ధ విమానాలు: ట్రంప్! ఢిల్లీకి అధునాతన ఎఫ్ 31 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు.భారత్ కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను, ఎఫ్ 35 స్టెల్తా ఫైటర్ జెట్లను కూడా విక్రయించేందుకు రెడీగా ఉన్నామని ట్రంప్ వెల్లడించారు. By Bhavana 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Modi-Trump: ట్రంప్ తో మోదీ భేటీ..ఏ విషయాలు గురించి చర్చించుకున్నారంటే! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.ఈ సమావేశంలో సుంకాలు, వలసలు ఇరుదేశాల వ్యూహాత్మక అంశాల పై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. By Bhavana 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics అమెరికాకు ఇలా చేస్తే ఈజీగా వెళ్లొచ్చు.. | H1B Visa Latest Update | Indians In US | Trump | RTV By RTV 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan kalyan: మోదీది చిత్తశుద్ధి పరిపాలన.. ఢిల్లీతో మరోమారు రుజువైంది: పవన్ కీలక వ్యాఖ్యలు! ఢిల్లీ ఎన్నికలతో మోదీపై విశ్వాసం మరోసారి రుజువైందని పవన్ కల్యాణ్ అన్నారు. మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారని పొగిడారు. బీజేపీ నాయకులకు అభినందనలు తెలిపారు. By srinivas 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics జైలుకు కేజ్రీవాల్..! | Delhi Election Results Latest Updates | Liquor Scam | Modi VS Kejrwal | RTV By RTV 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics కొత్త సీఎం ఈయనే... | Delhi New CM | Delhi Election Results 2025 | Kejriwal | Modi | BJP vs AAP | RTV By RTV 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn