Latest News In Telugu Narendra Modi: నాకు వారసులు మీరే.. మోదీ ఎమోషనల్! నాకు దేశంలో ఉండే ప్రజలే వారసులని.. దేశ ప్రజలు తప్ప తనకు వేరేవరు లేరని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం హుగ్లీలో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. By Bhavana 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Rahul Gandhi: భారత్ అభివృద్ధి కొరకు మోదీతో చర్చకు సిద్ధం: రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని అన్నారు రాహుల్ గాంధీ. దేశ అభివృద్ధి అంశాలపై మాట్లాడేందుకు ఇది మంచి అవకాశం అని పేర్కొన్నారు. కాగా లోక్‌సభ ఎన్నికలపై బహిరంగ చర్చకు రాహుల్, మోదీని సీనియర్ జర్నలిస్టు ఎన్ రామ్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. By V.J Reddy 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu JP Nadda: సీఎం కేజ్రీవాల్, ఇండియా కూటమి భయపడింది.. జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలుసుకున్న సీఎం కేజ్రీవాల్, ఇండియా కూటమి పార్టీలు భయపడుతున్నాయని అన్నారు జేపీ నడ్డా. అందుకే బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ మరోసారి ప్రధాని అవుతారని అన్నారు. By V.J Reddy 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలి... సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు TG: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు తీర్పు ఇచ్చినట్లే అని అన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో బీజేపీకి ఓటువేస్తే తెలంగాణకు కూడా పెట్టుబడులు ఆగిపోతాయని పేర్కొన్నారు. మతం పేరుతో మాత్రమే రాజకీయాలు చేసే బీజేపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. By V.J Reddy 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mallikarjun Kharge : ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.. మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 30 లక్షల పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు మల్లికార్జున ఖర్గే. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం అని పేర్కొన్నారు. By V.J Reddy 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Rahul Gandhi: మోదీ ఇక ప్రధాని కాలేరు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు లోక్‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ ప్రధాని కాలేరని అన్నారు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో పేదరికం నిర్మూలించడమే తమ ఎజెండా అని అన్నారు. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.8500 జమ చేస్తామన్నారు. By V.J Reddy 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది... రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు TG: అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు మోదీ, అమిత్ షా బయలుదేరారని విమర్శించారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న మోదీ, అమిత్ షాపై రాహుల్‌గాంధీ యుద్ధం ప్రకటించారని పేర్కొన్నారు. By V.J Reddy 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CPI MP Viswam: అదానీ, అంబానీపై ఈడీ విచారణ జరిపించండి.. మోదీకి ఎంపీ బినోయ్ విశ్వం లేఖ అదానీ, అంబానీ అక్రమాలపై విచారణ జరిపి వారి నుంచి నల్లధనాన్ని వెలికితీయాలని కోరుతూ సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం ప్రధాని మోదీకి లేఖ రాశారు. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికను లేఖలో ప్రస్తావించారు. వెంటనే వారిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jairam Ramesh: పేదలను దోచుకొని పెద్దలకు పెడుతోంది.. బీజేపీపై కాంగ్రెస్ ఫైర్ గత 10ఏళ్లు కేంద్రంలో అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం పేదల సంపదను దోచి పెద్ద కార్పొరేట్లకు పెడుతుందని ఆరోపించారు జైరాం రమేష్. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందడం ఖాయమని.. జూన్‌లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn