Latest News In Telugu PM Modi: మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు.. వారిదే కపట ప్రేమ: మోడీ కీలక వ్యాఖ్యలు! ముస్లింలకు బీజేపీ, మోడీ వ్యతిరేకమనే ప్రచారంపై ప్రధాని మోడీ స్పందించారు. ‘ముస్లింలను వ్యతిరేకించడం మా విధానం కాదు. మమ్మల్ని వ్యతిరేకులుగా చూపించి కొందరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారు. మేము ఇస్లాం, ముస్లింలను వ్యతిరేకించట్లేదు’ అని అన్నారు. By srinivas 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sonia Gandhi: బీజేపీ ద్వేషాన్ని పెంచి పోషించింది.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు రాజకీయ లబ్ది కోసం బీజేపీ దేశంలో మతాల మధ్య ద్వేషాన్ని పెంచుతుందని ఫైర్ అయ్యారు సోనియా గాంధీ. బీజేపీ పాలనలో ప్రతి మూలలో యువత నిరుద్యోగం, మహిళలు అఘాయిత్యాలకు గురవుతున్నారని అన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు భయంకరమైన వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. By V.J Reddy 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: "పిరమైన ప్రధాని గారు" అంటూ మోడీపై కేటీఆర్ ప్రశ్నల బాణం తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీపై ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్. పిరమైన ప్రధాని అంటూ ట్విట్టర్ (X)లో విమర్శలు చేశారు. ముడి చమురు ధరలు తగ్గినా.. మోడీ హయాంలోపెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గలేదో చెప్పండి అని ప్రశ్నించారు. By V.J Reddy 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: నన్ను బెదిరిస్తారా?.. మోడీకి సీఎం రేవంత్ మాస్ వార్నింగ్ TG: మోడీ రాజ్యాంగాన్ని మార్చడానికి కమిషన్ వేశారని ఆరోపణలు చేశారు సీఎం రేవంత్. ప్రశ్నిస్తే నాపై కేసులు పెడుతున్నారని అన్నారు. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని.. దమ్ముంటే రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి ప్రజల దగ్గర ఓట్లు అడగాలని మోడీకి సవాల్ విసిరారు. By V.J Reddy 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: తెలంగాణలో RR ట్యాక్స్.. రేవంత్ సర్కార్‌పై మోడీ సంచలన వ్యాఖ్యలు TG: అందోల్ సభలో రేవంత్ సర్కార్ పై విమర్శలు చేశారు ప్రధాని మోడీ. తెలంగాణలో RR ట్యాక్స్ తీసుకొచ్చారని అన్నారు. డబుల్ R ట్యాక్స్ తో నల్లధనం ఢిల్లీ చేరుతోందని ఆరోపణలు చేశారు. By V.J Reddy 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asaduddin Owaisi : కండోమ్స్ ఎక్కువగా వాడేది ముస్లింలే.. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తున్నారని మోడీ అంటున్నారని అన్నారు అసదుద్దీన్ ఓవైసీ. ముస్లిం సమాజంలోని పురుషులు ఎక్కువగా కండోమ్‌లను వినియోగిస్తున్నారని, చైల్డ్ స్పేసింగ్‌లో ఎక్కువ రికార్డు కలిగి ఉన్నారని అన్నారు. మోడీ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చుస్తున్నారని ఫైరయ్యారు. By V.J Reddy 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు TG: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోతుందని అన్నారు. 100ఏళ్లలో భారత్ ను హిందూ రాజ్యాంగ మార్చాలని 1925లో RSS ప్రతిజ్ఞ చేసిందని పేర్కొన్నారు. By V.J Reddy 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Thummala Nageswara Rao : రాహుల్ గాంధీ రెండు సార్లు ప్రధాని అయ్యేవారు : మంత్రి తుమ్మల TG: పదవి కావాలంటే రాహుల్ గాంధీ రెండు సార్లు ప్రధాని అయ్యేవారని అన్నారు మంత్రి తుమ్మల. బీజేపీ.. రాముడిని బ్యాలెట్ బాక్స్‌లోకి తీసుకురావడం దారుణమన్నారు. ప్రధాని హోదాలో మోడీ, మాజీ సీఎం కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: మా వయస్సు మీరిపోతుంది... ఈ తెలంగాణ మీది.. కేసీఆర్ ఎమోషనల్ TG: మా వయస్సు మీరిపోతుంది... ఈ తెలంగాణ మీది.. భవిష్యత్తు మీదే.. రాష్ట్రాన్ని ముందుకు నడిపేది యువత అని అన్నారు కేసీఆర్. మేకిన్ ఇండియా, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్, బేటీ బచావో బేటీ పడావో వంటి నినాదాలు ఇవ్వడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. By V.J Reddy 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn