అనిల్ అంబానికి స్వీడన్ మహిళను ఆఫర్ చేసిన ఎప్స్టీన్.. వెలుగులోకి సంచలన నిజాలు
అమెరికన్ ఫైనాన్సర్ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా భారత పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు కూడా తెరపైకి వచ్చింది.
అమెరికన్ ఫైనాన్సర్ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా భారత పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు కూడా తెరపైకి వచ్చింది.
వెనిజులాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన 'ఆపరేషన్ అబ్సొల్యూట్ రిసాల్వ్' ఇప్పుడు భారత రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఆర్మీ ఆపరేషన్‌తో మదురోను బంధించి అమెరికాకు తరలించడాన్ని ఉదాహరణగా చూపుతూ, హైదరాబాద్ MP అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు.
ఒలింపిక్స్ 2036 క్రీడలకు సంబంధించి ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ గేమ్స్ నిర్వహించేందుకు భారత్ పూర్తిస్థాయిలో సిద్ధమవుతోందని పేర్కొన్నారు. గత పదేళ్లలో భారత్‌లో ఇంటర్నేషనల్ క్రీడలు నిర్వహించామని తెలిపారు.