Modi-Putin: మోదీ-పుతిన్ సంయుక్త ప్రెస్మీట్.. రష్యన్ పౌరులకు బంపర్ ఆఫర్..
హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో కలిసి రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరుదేశాధినేతలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.