బిజినెస్ Ration shop: రేషన్ కార్డు దారులకు మోదీ శుభవార్త.. అందుబాటులోకి మరిన్ని సరుకులు! రేషన్ షాపులను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చబోతున్నట్లు మోదీ సర్కార్ ప్రకటించింది. పేదలకు పోషకాలు అందించడంతోపాటు రేషన్ డీలర్ల ఆదాయం పెంచేందుకు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. నిత్యవసర సరుకుతోపాటు పాల ఉత్పత్తులు విక్రయించనున్నారు. By srinivas 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi 3.0: డీడీ లోగోకు కాషాయం రంగు..ఇది ఆరంభం మాత్రమే..మోదీ అసలు ప్లాన్ తెలుస్తే..! డీడీ లోగో నీలి రంగు నుంచి కాషాయం రంగులోకి మారడంపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. బీజేపీ రంగులోకి మారడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. అయితే ఇది ఆరంభం మాత్రమేనని..అసలు ప్రణాళికలు ముందున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దూరదర్శన్ పై మోదీ మాస్టర్ ప్లాన్ ఏంటీ? By Bhoomi 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: పేదలు అడుగు పెట్టలేని రైళ్లు ఎవరికోసం.. మోడీ ప్రభుత్వానికి రాహుల్ చురకలు! సంపన్నుల కోసమే మోడీ ప్రభుత్వం రైల్వే విధివిధానాలను తయారు చేస్తుందని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. పేదలు అడుగు పెట్టలేని ఉన్నత వర్గం రైలును చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. దోపిడీలు బయటపడుకుండా రైల్వే ప్రత్యేక బడ్జెట్‌కు ముగింపు పలికారని ఆరోపించారు. By srinivas 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LPG Gas : సామాన్యుడికి మోదీ సర్కార్ గుడ్ న్యూస్...గ్యాస్ ధరలపై కీలక నిర్ణయం..!! త్వరలోనే ఎల్పీజీకి సంబంధించి భారీ ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్యాస్ ధరలు తగ్గించి పేద, మధ్య తరగతి వర్గాలను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. By Bhoomi 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Government Loan Schemes: మహిళలూ! వ్యాపారానికి డబ్బులు కావాలా? తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే స్కీంలు ఇవే..!! దేశంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళా వ్యాపారులను ప్రోత్సహించేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ బ్యాంకుల ద్వారా పలు రకాల పథకాలు, లేదా లోన్స్ అందిస్తోంది. కేంద్రం తీసుకువచ్చిన ఈ పథకాలు మంచి వ్యాపార అవకాశాలుగా ఉంటాయి. By Bhoomi 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn