టెక్నాలజీ మొబైల్ నెట్ స్లో అవుతుందా.. ఈ చిట్కాలు పాటించండి మొబైల్ ఇంటర్నెట్ స్లో అవుతుంటే కొన్ని నియమాలు పాటించాలి. ఇలాంటి సమయాల్లో వెంటనే మొబైల్‌ను రీస్టార్ట్ చేయండి. అలాగే మొబైల్ డేటాను ఆన్ చేసి, ఆఫ్ చేయండి. దీనివల్ల మీ ఇంటర్నెట్ స్పీడ్ కూడా పెరుగుతుంది. By Kusuma 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mobile: పిల్లలకు ఎక్కువగా మొబైల్ ఇస్తున్నారా? పిల్లలు ఎక్కువగా మొబైల్ చూస్తే కళ్లు దెబ్బతింటాయి. చిన్నతనంలోనే కలర్ బ్లైండ్నెస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అలాగే పిల్లలు ఇతరులతో మాట్లాడకుండా మొబైల్ చూస్తే వారికి తొందరగా మాటలు కూడా రావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Life Style: మొబైల్ చూస్తూ తింటున్నారా? ఆ వ్యాధి వచ్చే ప్రమాదం! తినే సమయంలో మొబైల్ చూడడం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దృష్టి అంతా ఫోన్ పై ఉండడం ద్వారా ఎంత తింటున్నాము? ఏం తింటున్నామో కూడా తెలియదు. దీని కారణంగా ఊబకాయం, పోషకాహారం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. By Archana 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Old Mobile Phone : పాత మొబైల్స్ అమ్ముతున్నారా..? సైబర్ కుట్రకు సహకరించినట్లే... పాత మొబైల్స్‌కు ప్లాస్టిక్ వస్తువులు ఇస్తాం..అని ఎవరైన మీ ప్రాంతంలో తిరుగుతున్నారా? ప్లాస్టిక్ వస్తవులకు ఆశపడి పనికిరాని పాత మొబైల్ ఫోన్లను అమ్ముతున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే. అంతేకాదు సైబర్ నేరగాళ్లకు మీరు తాళం చెవి చేతికిచ్చినట్లే. By Madhukar Vydhyula 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ నిద్ర పట్టడం లేదా? ఈ టిప్స్ పాటించండి రాత్రిపూట నిద్ర పట్టకపోతే కొన్ని చిట్కాలు పాటించండి. పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం, మొబైల్ చూడకుండా ఉంటే నిద్ర హాయిగా పడుతుంది. వెబ్ స్టోరీస్ By Kusuma 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Viral Video: షాపింగ్ చేస్తున్న మహిళ బ్యాక్ పాకెట్లో పేలిన ఫోన్.. భయంతో పరుగులు! బ్రెజిల్లో ఓ మహిళ వెనుక పాకెట్లో మొబైల్ పెట్టి భర్తతో షాపింగ్ చేస్తోంది. ఒక్కసారిగా ఆ మొబైల్ పేలి మంటలు ఏర్పడ్డాయి. దీంతో ఆ మహిళ వెనుక భాగంతో పాటు చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. By Kusuma 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Whatsapp: ఒకే వాట్సాప్ నంబర్..ఇక నుంచి రెండు ఫోన్లలో..! ఒకప్పుడు ఒక నంబర్ తో ఒక ఫోన్ లో మాత్రమే వాట్సప్ ను వినియోగించుకోవడం సాధ్యమైంది.ఇప్పుడు లింక్డ్ డివైజ్ ఆప్షన్ ద్వారా వేరే ఫోన్లలోనూ అదే నంబర్ వాడుకోవచ్చు. By Bhavana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Disney+Hotstar: ఉచిత డిస్నీ+హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ను అందించే టాప్ రీఛార్జ్ ప్లాన్ లు ఇవే డిస్టబెన్స్ లేనికనెక్టివిటీ, స్ట్రీమింగ్ వినోదాన్ని ఇష్టపడే వారి కోసం టాప్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు అద్బుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి.Airtel, Jio,BSNL ఉచిత డిస్నీ+ హాట్‌స్టార్ హై-స్పీడ్ డేటా ఆఫర్లను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చాయి. By Bhavana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app మొబైల్ అదే పనిగా చూస్తున్నారా? Diseases | RTV మొబైల్ అదే పనిగా చూస్తున్నారా? Diseases | Scientists caution Mobile users that Excessive usage of the mobiles may cause arising few chronic diseases | RTV By RTV Shorts 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn