First Miss India: భారత తొలి మిస్ ఇండియా కాస్టెలినో కన్నుమూత
భారత మొదటి మిస్ ఇండియా మెహర్ కాస్టెలినో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె 81 ఏళ్ళు.
భారత మొదటి మిస్ ఇండియా మెహర్ కాస్టెలినో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె 81 ఏళ్ళు.
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 కిరీటాన్ని మధ్యప్రదేశ్‌కు చెందిన నికితా పోర్వాల్ కైవసం చేసుకున్నారు. మొదట టీవీ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. 60కి పైగా నాటకాలలో ప్రదర్శన చేశారు. 250పేజీల ‘కృష్ణలీల’ నాటకాన్ని రాశారు. ఆమె నటించిన తొలిచిత్రం ‘చంబల్ పార్’.
మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీలు ఎందుకు లేరని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ అన్నారు.దీన్ని బట్టి 90 శాతం మంది ప్రజలు వ్యవస్థలో భాగం కాలేదని..చాలామందికి నైపుణ్యాలు, ప్రతిభ, విజ్ఞానం ఉన్నా వ్యవస్థతో సంబంధం లేకుండా జీవిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.
71వ ప్రపంచ సుందరి పోటీలకు భారతదేశం ఆతిథ్యము ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో కర్ణాటక చెందిన సినీ శెట్టి ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిస్ ఇండియా సినీ శెట్టి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.