Amrutha : ప్రణయ్‌పై ఇన్‌స్టాలో అమృత షాకింగ్ పోస్ట్
మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది. ఈ క్రమంలో కోర్టు తీర్పును అమృత స్వాగతిస్తూ రెస్ట్ ఇన్ పీస్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది.