Uttam Kumar Reddy Accident: మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి తప్పిన ప్రమాదం
మంత్రి ఉత్తమ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. హుజూర్ నగర్ నుంచి జాన్ వహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా మంత్రి ఉన్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుకాల ఉన్న 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదం నుంచి మంత్రి ఉత్తమ్ సురక్షితంగా బయటపడ్డారు.
/rtv/media/media_files/2025/02/02/an9DU2n3WrftLSmhdrAf.jpg)
/rtv/media/media_files/2025/01/24/yzGupR1xPDJ2tv6ki4kW.jpg)
/rtv/media/media_files/OR8tnk2bWQEONk5BRJaF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-28-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/uttam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Utham-Kumar-reddy-.jpg)