Duddilla Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబుకు అవమానం..ఆయన ప్రసంగిస్తుండగా అడ్డుకొని....
తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఘోర అవమానం ఎదురైంది. సీత యాప్ ఆవిష్కరణకు వెళ్లిన ఆయనకు చేదు అనుభవం చవిచూడాల్సి వచ్చింది. ఈ ఆవిష్కరణ సందర్భంగా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో యాంకర్ ఝూన్సీ ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే అడ్డుకుంది.
Saraswati Pushkaralu : సరస్వతి పుష్కరాలు.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?.
తెలంగాణలో సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలంగాణలో సరస్వతి పుష్కరాలు జరగుతుండటం విశేషం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఈ సంవత్సరం మే 15 నుంచి 26 వరకు ఈ సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నారు.
Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన
HCU భూముల విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియాను ఉపయోగించుకుని కుట్రలు చేస్తుందని, HCU భూములు ప్రభుత్వానివే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరికి తెలుసని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అభివృద్ధిని అడ్డుకుని రాష్ట్రసంక్షేమానికి బీఆర్ఎస్ విరోధకంగా మారిందన్నారు.
Sridhar Babu: క్యాన్సర్ బాధితుడి మాటలకు మంత్రి శ్రీధర్ బాబు కన్నీళ్లు!
భూపాలపల్లి జిల్లాకు చెందిన నితిన్ కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి శ్రీధర్ బాబు నితిన్ మాటలకూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అతడి చివరి కోరిక మేరకు క్రికెట్ కిట్ అందజేసి. తనకు అండగా ఉంటానిని భరోసా ఇచ్చారు.
నిరుద్యోగులకు మంత్రి మాస్ వార్నింగ్.. | Minister Sridhar Babu Warning To Unemployed Youth | RTV
Sridhar Babu: MLC ఎన్నికలకు దూరం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన!
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి ఏమిటో చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేస్తుందని, మరీ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తారా అని ప్రశ్నించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయట్లేదని చెప్పారు.
బిల్డింగ్స్, లే అవుట్ల పర్మిషన్లకు.. తెలంగాణలో కొత్త ఆన్లైన్ సిస్టమ్
తెలంగాణలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించింది. బిల్డ్ నౌ అనే ఆన్ లైన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిసెంబర్ 3న సెంక్రటేరియట్ లో బిల్డ్ నౌ ను ప్రారంభించారు.
/rtv/media/media_files/2025/06/11/50ZQeOomFfQdI644J6TB.jpg)
/rtv/media/media_files/2025/04/15/b7OuNUXexvUDFzhyRrxf.jpg)
/rtv/media/media_files/2025/04/12/kl4jfRbMgwzAzQMHlZm7.jpg)
/rtv/media/media_files/2025/03/25/Bh2pzJFsjYFNhV5YYx0o.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/SRIDHAR-BABU-jpg.webp)
/rtv/media/media_files/2024/12/03/3jAF5MCiC3TBnDUxqtXH.jpeg)