Sridhar Babu: క్యాన్సర్ బాధితుడి మాటలకు మంత్రి శ్రీధర్ బాబు కన్నీళ్లు!

భూపాలపల్లి జిల్లాకు చెందిన నితిన్ కొన్నాళ్లుగా  క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి శ్రీధర్ బాబు నితిన్ మాటలకూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అతడి చివరి కోరిక మేరకు క్రికెట్ కిట్ అందజేసి. తనకు అండగా ఉంటానిని భరోసా ఇచ్చారు.

New Update
D. Sridhar Babu fulfilled cancer patient last wish

D. Sridhar Babu fulfilled cancer patient last wish

Sridhar Babu:  మంత్రి శ్రీధర్ ఓ క్యాన్సర్ పేషేంట్ చివరి కోరికను నెరవేర్చి అతడి కళ్ళల్లో ఆనందం నింపాడు. "సార్, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పెద్ద క్రికెటర్ కావాలని కలగన్నాను.. నాకు క్రికెట్ కిట్ ఇప్పించండి సార్" అంటూ ఆ బాధితుడు చెప్పిన మాటలకు ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. వెంటనే  క్రికెట్ కిట్ తెప్పించి అతడి కోరికను నెరవేర్చాడు. 

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

కోరిక నెరవేర్చిన మంత్రి శ్రీధర్ బాబు 

అయితే భూపాలపల్లి జిల్లా పాలిమల మండలం సర్వాయి పేట గ్రామానికి చెందిన నితిన్ అనే యువకుడు కొన్నాళ్లుగా  క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని స్పర్శ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ నియోజకవర్గ ఎంపీ మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా బాధితుడిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ బాధితుడు నితిన్ మాటలు విని కన్నీళ్లు పెట్టుకున్నారు. అతడి చివరి కోరికను నెరవేర్చాడు.   నేను పెద్ద క్రికెటర్ కావాలని కలగన్నాను.. నాకు క్రికెట్ కిట్ ఇప్పించండి సార్" అని అడగగా.. వెంటనే తెప్పించారు. ఏ అవసరమున్నా తనను సంప్రదించమని నితిన్  తల్లిదండ్రులకు భరోసానిచ్చారు. 

cinema-news | bhupalpally news | minister-sridhar-babu

Also Read: SIKANDAR Trailer: వైలెన్స్, లవ్, యాక్షన్, డ్రామా.. సల్మాన్ ఖాన్ 'సికందర్' ట్రైలర్ భలే ఉంది!

Advertisment
Advertisment
Advertisment