Meghalaya murder case: హనీమూన్ మర్డర్ కేసులో 970 పేజీల ఛార్జ్‌షీట్
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో పోలీసులు 970 పేజీల ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. భార్య, ఆమె ప్రియుడే ఈ హత్యకు ప్రధాన కారకులని ఈ ఛార్జిషీట్ స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా, మరో ముగ్గురు ఉన్నారు.
/rtv/media/media_files/2026/03/31/honeymoon-murder-case-2026-03-31-15-35-28.jpg)
/rtv/media/media_files/2025/06/10/n52v280QVQRt98iIbewX.jpg)
/rtv/media/media_files/2025/07/21/sonam-2025-07-21-15-51-09.jpg)
/rtv/media/media_files/2025/06/12/BFWmLsWs7I6nweaD6bQ2.jpg)
/rtv/media/media_files/2025/06/11/GgG5hTPVZSpnFzkrSnKn.jpg)
/rtv/media/media_files/2025/06/11/k7bEoLOAFrw2A0FSYUuP.jpg)
/rtv/media/media_files/2025/06/10/xxdsLOYyVMt24ax7yZ60.jpg)
/rtv/media/media_files/2025/06/10/DiJGpX0P8WFhxKPTyxFk.jpg)