తెలంగాణ Megha Engineering: మెఘా కంపెనీని బ్యాన్ చేయాలి.. బీఆర్ఎస్ నేతల డిమాండ్ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న మెఘా కంపెనీని కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాన్ చేసి, బ్లాక్ లిస్టులో పెట్టాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈడీ, సీబీఐ సంస్థలు కూడా మెఘా కంపెనీపై చర్యలు తీసుకోవాలన్నారు. మెఘాతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు బోగస్ అని అన్నారు. By B Aravind 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ KTR: మేఘాపై రేవంత్‌కు ఎందుకంత ప్రేమ.. ఆనాడు దుమ్మెత్తిపోసింది మరిచిపోయావా! సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘా ఇంజనీరింగ్ సంస్థపై సీఎం రేవంత్ ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. మేఘాపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను అప్పగిస్తారా అంటూ మండిపడ్డారు. మేఘాను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. By srinivas 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Megha Krishna Reddy: బయటపడుతున్న మరిన్ని అక్రమాలు.. మేఘా కృష్ణారెడ్డికి NHAI బిగ్ షాక్.. మేఘా కృష్ణారెడ్డికి భారత జాతీయ రహదారుల అధికార సంస్థ (NHAI) బిగ్ షాకిచ్చింది. కేరళలోని రోడ్డు, వంతెన నిర్మాణాల్లో నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ మేరకు మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఎండీ పీవీ కృష్ణారెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. By B Aravind 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Megha Scam: మేనమామకు వెన్నుపోటు.. మేఘా కృష్ణారెడ్డి ఖతర్నాక్ స్కెచ్.. కాళేశ్వరం ప్రాజెక్టులో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవినీతితో పాటూ సంస్థలో అంతర్గ విభేధాలు కూడా బయటపడుతున్నాయి.ఈ సంస్థ పెట్టిన కృష్ణారెడ్డి మేనమామ పీపీరెడ్డిని కంపెనీ నుంచి బయటకు పంపిచేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయనతో 14వేల కోట్ల ఒప్పందం చేసుకున్నారని వినికిడి. By Manogna alamuru 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn