నేషనల్ Meerut Murder Case: మాదక ద్రవ్యాలకు బానిసలై..తిండి తినకుండ..! ఉత్తర్ ప్రదేశ్ నేవీ అధికారి హత్య కేసులో అరెస్టైన ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ మాదక ద్రవ్యాలకు బానిసలైనట్లు తెలుస్తుంది.జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. By Bhavana 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బతికే అర్హత లేదు..నా కూతుర్ని ఉరి తీయండి : ముస్కాన్ తల్లిదండ్రులు ముస్కాన్ ను ఆమె తల్లిదండ్రులు అసహ్యించుకుంటున్నారు. ఆమె తండ్రి మాట్లాడుతూ.. తన బిడ్డ క్షమించారని తప్పు చేసింది. సాహిల్ మాయలో పడి సౌరభ్ ను చంపేసింది. ఇంత దారుణానికి పాల్పడిన ఆమెకు ఉరే సరి. సౌరభ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు. By Krishna 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం కోడలితో అక్రమ సంబంధం.. అప్పు చేసి మరి హత్య చేసిన మామ! ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ సంచలన ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన కోడలను చంపేందుకు రూ.40 వేలు అప్పు చేసి మరి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా, అతనికి సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. By Krishna 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : ఇప్పటి వరకు చూపించింది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది..! రానున్న కాలంలో దేశాన్ని మరింత ప్రగతిపథంలో నడిపించేందుకు రోడ్ మ్యాప్ రెడీగా ఉందన్నారు ప్రధాని మంత్రి నరేంద్రమోదీ. మీరట్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. By Bhoomi 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn