KCR: కేసీఆర్‌కు బిగ్ షాక్.. విచారణకు రావాలంటూ కోర్టు నోటీసులు!
మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ ఇష్యూలో కేసీఆర్, హరీశ్‌రావుతోపాటు 8 మందికి భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు జారీచేసింది. నాగవెల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. సెప్టెంబరు 5న బాధ్యులంతా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.