Hyderabad: మేడ్చల్ రైల్వే స్టేషన్లో దారుణం.. యువతిపై అత్యాచారానికి యత్నించి..
మేడ్చల్ రైల్వే స్టేషన్ లో దారుణం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ యువతిపై అత్యాచారానికి యత్నించారు. అదృష్టవశాత్తు యువతి వారిని రాయితో కొట్టి తప్పించుకుంది. అనంతరం మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
/rtv/media/media_files/2025/04/19/qovu9Ybz5c5UoSjAjSsJ.jpg)
/rtv/media/media_files/2025/04/07/GoiHPEzOm9EWOxIQcwIn.jpeg)
/rtv/media/media_files/2025/01/15/UBlb249LE3T21rAn00ce.jpg)
/rtv/media/media_files/2025/03/25/ohBF0ueqZSMe1glx1ItW.jpg)
/rtv/media/media_files/2025/03/25/6S0ZBz747JYmiceVIBvP.jpg)
/rtv/media/media_files/2025/03/02/a6x6IennrkaQxILl0xkz.jpg)