Latest News In Telugu BRS: కేసీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన సన్నిహితులు.. కాంగ్రెస్ లో చేరిన సొంత జిల్లా నేతలు! మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, గజ్వేల్ నేత ఎలక్షన్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. మదన్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు.మదన్ రెడ్డి నర్సాపూర్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. By Bhoomi 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS : మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి ఫైనల్.. ఆ నేత వైపే కేసీఆర్ మొగ్గు? మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా వంటేరు ప్రతాప్ రెడ్డి పేరును కేసీఆర్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గత మూడు ఎన్నికల్లో ఈ సీటును గెలుచుకున్న బీఆర్ఎస్.. మరో సారి విజయం సాధించాలని కసరత్తు చేస్తోంది. By Nikhil 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి మరీ భర్త హత్య! ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హత్య చేయించింది. దాని కోసం హంతకులకు 50 వేల రూపాయల సుఫారీని కూడా ఇచ్చింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి లో జరిగింది. By Bhavana 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS News: ఒకే కుటుంబంలో 9 మందికి జీవిత ఖైదు.. సంగారెడ్డి కోర్డు సంచలన తీర్పు! ఓ మహిళ హత్య కేసులో సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఒకే ఫ్యామిలీకి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధించింది. 2016 ఏప్రిల్ 25న జహీరాబాద్ మండలంలోని కాశీపూర్ గ్రామానికి చెందిన నర్సమ్మను హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో ఈ సంచలన తీర్పునిచ్చింది. By Bhoomi 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం తెలంగాణలో కూలిన విమానం..ఇద్దరు పైలట్లు మృతి.! మెదక్ జిల్లాలో ఓ శిక్షణ విమానం కూలిపోయింది. భారీగా మంటలు చెలరేగడంతో విమానం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సజీవదహనం అయ్యారు. ఒకరు పైలెట్, మరొకరు ట్రైనీ పైలెట్‌గా గుర్తించారు. By Jyoshna Sappogula 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మెదక్ లో తీవ్ర విషాదం.. నీట మునిగి ఐదుగురి మృతి ఉమ్మడి మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. వేరు వేరు గ్రామాలకు చెందిన ముగ్గురు యువకులు, ఇద్దరు బాలురు నీట మునిగి మరణించిన సంఘటనలు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపాయి. ఇందులో ముగ్గురు చేపలు పట్టడానికి వెళితే, మరో ఇద్దరూ స్నానానికి వెళ్లి ఈత రాకపోవడంతో మృతిచెందారు. By srinivas 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Babu Mohan: బీఆర్ఎస్లో కుమారుడి చేరికపై బాబుమోహన్ సంచలన రియాక్షన్.. ఆర్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ తన కుమారుడు ఉదయ్ బాబుమోహన్ బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరడంపై తనకు సమాచారం లేదన్నారు బాబుమోహన్. పదిహేను రోజులుగా తన కుమారిడిని చూడలేదన్నారు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదన్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధిని చూసి అందోలు ప్రజలు తనను గెలిపిస్తారన్న నమ్మకం ఉందన్నారు. By Nikhil 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పెను విషాదం.. తండ్రి అస్థికలు కలిపేందుకు వచ్చి..! తండ్రి అస్థికలను గంగలో కలపడానికి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు నీటిలో కొట్టుకుపోయిన ఘటన మెదక్ లో జరిగింది. హర్యా సింగ్, బాల్ సింగ్ మెదక్- కామారెడ్డి సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు వద్ద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. By Bhavana 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Jaggareddy Interview: వచ్చేది మా ప్రభుత్వమే.. జగ్గారెడ్డి చెప్పిన లెక్కలివే! రానున్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లను గెలుచుకుంటుందని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 సీట్లను గెలుస్తామన్నారు. ఈ రోజు ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. By Nikhil 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn