ఇంటర్నేషనల్ New Jersey:ఫుల్లుగా తాగి కారు డ్రైవ్ చేసిన మేయర్.. అమెరికాలోని న్యూజెర్సీ మేయర్ గినా లాప్లాసా తన రెండేళ్ల కుమారుడిని డే కేర్ నుంచి తీసుకు వచ్చేందుకు కారులో వెళ్లారు. అయితే వెళ్లేటప్పుడే ఆమె ఫుల్లుగా మద్యం సేవించారు. చిన్నారిని తీసుకుని వస్తుండగా.. కూడా మద్యం మత్తులోనే కారు నడిపారు. By Bhavana 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kavati Manohar Naidu : గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు రాజీనామా..రెడ్ బుక్ రాజ్యాంగంలో పనిచేయలేనంటూ.... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. కార్పొరేషన్లో తనకు తీవ్ర అవమానం ఎదురవుతోందని వాపోయారు. ఈ అవమానాలు, ఎదుర్కొనేంత ఆత్మస్థైర్యం తనకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: బీఆర్ఎస్ కు బిగ్ షాక్...కరీంనగర్ మేయర్ సునీల్ రావు రాజీనామా బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, కరీంనగర్ మేయర్ అయిన సునీల్ రావు పార్టీకి రాజీనామా చేశారు. ఈయన రేపు బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. By Manogna alamuru 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Big shock for Brs Party : కరీంనగర్లో గులాబీ పార్టీకి బిగ్ షాక్.. మేయర్ జంప్ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు హైదరాబాద్ మేయర్ , డిప్యూటీ మేయర్ పార్టీని వీడారు. తాజాగా కరీంనగర్ మేయర్ సునీల్‌రావు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు By Madhukar Vydhyula 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Eluru: వైసీపీకి మరో ఎదురుదెబ్బ..టీడీపీలోకి ఆ మేయర్ దంపతులు! ఏలూరు వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మేయర్ దంపతులు మంగళవారం నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయం గురించి వారు ఇప్పటికే ఎమ్మెల్యే బడేటి చంటితో చర్చలు జరిపినట్లు సమాచారం.వీరితో పాటు మరో 30 మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరనున్నారు. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi : ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా! ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు శుక్రవారం ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఎలెఫ్టినెంట్ గవర్నర్ ప్రిసైడింగ్ అధికారిని నియమించలేదు. దీంతో ఈ ఎన్నికలను వాయిదా వేసినట్లు అధికారులు గురువారం సాయంత్రం ప్రకటించారు. By Bhavana 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Missing : గోవాలో మిస్సైన మేయర్ కూతురు! నేపాల్ మేయర్ కూతురు ఆరతి హమాల్ గోవాకు రాగా.. ఆమె గత సోమవారం నుంచి కనిపించడం లేదని స్నేహితురాలి ద్వారా తెలుసుకున్న పోలీసులు భారత పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అయితే ...ఆమె ఓషో మెడిటేషన్ ఫాలో అవుతుందని, దాని కోసం కొద్ది నెలలుగా ఆమె గోవాలో ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. By Bhavana 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn