క్రైం Sajjanar: పెళ్లి పేరుతో న్యూడ్ వీడియో కాల్స్.. మ్యాట్రిమోనితో జాగ్రత్త మ్యాట్రిమోనిలో పెళ్లి సంబంధాలు చూసుకునే యువతీయువకులకు సజ్జనార్ కీలక సూచన చేశారు. అందమైన ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి కేటుగాళ్లు డబ్బులు గుంజుతున్నారంటూ ఓ వీడియోను షేర్ చేశారు. న్యూడ్ వీడియో కాల్స్ వస్తే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. By srinivas 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఖమ్మంలో షాకింగ్ ఘటన.. పెళ్లి పేరుతో రూ.40 లక్షలు కొట్టేసిన కిలాడీ! ఖమ్మం యువకుడికి మ్యాట్రిమోనిలో ఓ యువతి పరిచయమయ్యింది. ట్రేడింగ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని యువకుడిని ఆశ చూపించింది. యువతిని నమ్మిన యువకుడు రూ.40 లక్షలు అందులో ఇన్వెస్ట్ చేసి మోసపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By Kusuma 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మాయ 'కి'లేడి వలపువల.. ఏపీ-తెలంగాణలో వారే టార్గెట్, దొరికినంత దోచేస్తూ! మ్యాట్రిమోనీ సైట్లో పరిచయం అయిన ఓ మహిళ బాపట్ల జిల్లాకు చెందిన 55ఏళ్ల వ్యక్తిని మోసం చేసింది. రెండోవివాహం కోసం చూస్తుండగా ఆమెతో పరిచయం ఏర్పడింది. ఓ రోజు ఆమె కోసం హైదరాబాద్ వెళ్లాడు. అతడితో రూ.40వేలు షాపింగ్ చేయించిన తర్వాత ఆమె అక్కడినుంచి పరారైంది. By Seetha Ram 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn