WOMEN MURDER : కరీంనగర్ లో దారుణం.. ఆయిల్ ప్యాకెట్ కోసం వెళ్లి శవంగా తేలిన మహిళ.. అసలేమైంది?
కరీంనగర్లో దారుణం చోటు చేసుకుంది. మమత అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అయిల్ ప్యాకెట్ తీసుకోస్తానని కారులో బయటకు వెళ్లిన మమత మళ్లీ తిరిగి రాలేదు. కట్ చేస్తే కరీంనగర్ జిల్లా కురికాల ఎస్సారెస్సీ కాల్వ సమీపంలో మమత శవంగా తేలింది.