Mahila Samman Scheme: మహిళా సమ్మాన్ స్కీమ్.. బడ్జెట్లో గడువు పెంచుతారా?
2023-24 బడ్జెట్ సమయంలో కేంద్ర ప్రభుత్వం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ స్కీమ్ గడువు మార్చి 31వ తేదీతో పూర్తి కానుంది. దీని గడువును కేంద్రం బడ్జెట్లో పొడిగించే సూచనలు ఎక్కువగా ఉన్నాయని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
/rtv/media/media_files/2026/03/30/ganapathi-2026-03-30-18-08-50.jpg)
/rtv/media/media_files/2025/01/17/3mmQcB02dNkaFIfUQxJE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/rbi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/KCR-7-jpg.webp)