నేషనల్ Encounter: మావోయిస్టుల ఎన్కౌంటర్లో 27కు పెరిగిన మృతుల సంఖ్య ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 27కు చేరింది. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. కోబ్రా, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ బలగాలు గరియాబంద్ ప్రాంతంలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌లో 27 మంది మవోయిస్టులను హతమార్చారు. By K Mohan 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Encounter: ఛత్తీస్‌ఘడ్ ఎన్కౌంటర్లో నల్గొండ వాసి మృతి.. ఆ గ్రామంలో విషాద ఛాయలు! ఛత్తీస్‌ఘడ్ గరియాబాద్ భారీ ఎన్ కౌంటర్లో నల్గొండ జిల్లా వాసి మృతిచెందాడు. చండూరు మండలం పుల్లెంలకు చెందని పాక హన్మంతు కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. 45ఏళ్ల క్రితం హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లగా ఆయన మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది. By srinivas 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist Encounter: ఛత్తీస్‌గడ్‌లో ఎన్కౌంటర్లో రూ.కోటి రివార్డు ఉన్న మావోయిస్ట్ హతం! ఛత్తీస్గడ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. సెంట్రల్ కమిటీ సభ్యుడు మనోజ్, మావోయిస్ట్ పార్టీ ఇంఛార్జ్ జయరాం అలియాస్ చలపతి పాటు మరో కీలక అగ్రనేత వీరిలో ఉన్నారని సమాచారం. చలపతిపై రూ. కోటి రివార్డు ఉంది. చలపతి స్వస్థలం చిత్తూరు జిల్లా. By Krishna 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society దామోదర్ ఎన్ కౌంటర్ ప్రచారం మాత్రమే |Is Damodhar still a*live ? | Mavoist damodhar |RTV By RTV 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ఎన్కౌంటర్ ..|Chatishghad maoist Damodhar encounter |RTV By RTV 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoists: 15 రోజుల్లో 34 మంది మావోయిస్టులు మృతి.. దూకుడు పెంచుతున్న కేంద్రం గత కొంతకాలంగా మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఏడాది జనవరిలో 15 రోజుల్లోనే ఏకంగా 34 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి. By B Aravind 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి ఛత్తీస్గడ్ రాష్ట్రంలో గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లాలోని ఊసూరు పోలీసు స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు బుల్లెట్ల వర్షం కురిపించాయి. ఎదరుకాల్పుల్లో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. By K Mohan 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 🔴LIVE : బిడ్డా జాగ్రత్త..! | Maoist Warning Letter To Congress MLA Anirudh Reddy | CM Revanth | RTV By RTV 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Maoist: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు లొంగుబాటు..4కేసులు లక్షల్లో రివార్డ్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మచ్చ సోమయ్య అలియాస్ సమ్మయ్య (62) ఎట్టకేలకు చిక్కాడు. శనివారం భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఎదుట లొంగిపోయాడు. 32 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సోమయ్యపై 4 కేసులతోపాటు రూ.8లక్షల రివార్డ్ ఉంది. By srinivas 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn