Society బిడ్డా లేపేస్తాం..! || Maoist Mass Warning To Congress MLA || CM Revanth Reddy || Telangana || RTV By RTV 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit shah: మాటిస్తున్నా.. ఏఒక్కడినీ వదలం: బీజాపూర్ ఘటనపై అమిత్ షా! మావోయిస్టుల దాడిలో మరణించిన జవాన్లకు అమిత్ షా ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సైనికుల త్యాగం వృధా కాదన్నారు. 'నేను మాటిస్తున్నా ఏ ఒక్కడినీ వదలం. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని భారత గడ్డపై నుంచి నిర్మూలిస్తాం' అంటూ సంచలన పోస్ట్ పెట్టారు. By srinivas 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist: మావోయిస్టుల కట్టడికి రూ.5,601 కోట్లు.. కేంద్రం వ్యూహం ఇదే! మావోయిస్టులను పూర్తిగా ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. 2026 నాటికి వీరి ఉనికి లేకుండా చేస్తామంటున్న బీజేపీ ఇప్పటికే రూ.5,601 కోట్లు మంజూరు చేసింది. ఛత్తీస్‌గఢ్‌కే రూ.1,666 కోట్ల కేటాయించగా మరిన్ని నిధులు విడుదల చేయాలని భావిస్తోంది. By srinivas 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist: దండకారణ్యంలోకి RTV బృందం.. గ్రౌండ్ రిపోర్ట్ వీడియో! దండకారణ్యంలో భద్రతా బలగాలు నిర్వహిస్తున్న సర్జికల్ స్ట్రైక్‌ను RTV ప్రాణాలకు తెగించి రికార్డ్ చేసింది. యుద్ధభూమిలో ఏం జరుగుతుందో ప్రజలకు చూపించేందుకు ప్రాణాలను లెక్కచేయలేదు. సైనిక శిబిరాలను దాటి మావోయిస్టుల అడ్డా బస్తర్ నుంచి డేరింగ్ రిపోర్టింగ్ చేసింది. By srinivas 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoists: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబాద్ జిల్లా సోర్మామల్ అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల, మావోయిస్టుల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మావోలు మృతి చెందారు. ప్రస్తుతం ఇంకా ఆ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. By B Aravind 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoists: సీఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోయిన 11 మంది మావోయిస్టులు మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య తారక్క మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. తారక్క అలియాస్ విమల సీదం మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉండేవారు. ఆమెతో సహా మొత్తం 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. By B Aravind 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist: అమిత్ షా సంచలన నిర్ణయం.. తెలంగాణలోకి 2వేల కేంద్ర బలగాలు! అమిత్ షా ఛత్తీస్‌ఘడ్ పర్యటన తర్వాత దండకారణ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రాష్ట్ర సరిహద్దులు దాటి సర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. 2 వేల మంది కేంద్ర బలగాలు చర్లమీదుగా తెలంగాణ అడవుల్లోకి వచ్చి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించడం సంచలనం రేపుతోంది. By srinivas 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Maoist: మావోయిస్టు లచ్చన్న టీం వాష్ అవుట్.. RTVతో ఎస్పీ రోహిత్‌రాజ్! మావోయిస్టుల కదలికలు, కార్యకలాపాలపై ఫుల్ ఫోకస్ పెట్టామని భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ చెప్పారు. ఇటీవల లచ్చన్న టీంను పూర్తిగా వాష్ అవుట్ చేశామన్నారు. మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. By srinivas 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist: మావోయిస్టులకు మరో షాక్.. అతి పెద్ద స్మారక స్థూపం ధ్వంసం! మవోయిస్టుల మనుగడను పూర్తిగా తుడిచిపెట్టేందుకు భద్రతా బలగాలు వేగంగా చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల అతిపెద్ద 62 అడుగుల స్మారక స్థూపం ధ్వంసం చేశారు. బాంబులతో నేలకూల్చిన వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు. By srinivas 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn