తెలంగాణ అద్దె ఇంట్లో వ్యభిచారం.. దంపతులు అరెస్ట్! మంచిర్యాలలోని పద్మావతి కాలనీలో మహ్మద్ మొయిన్-అవంతి అనే దంపతులు అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల దగ్గర 5 మొబైల్ ఫోన్లు, కండోమ్ ప్యాకెట్ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. బాధిత మహిళను సఖీ సెంటర్‌కు తరలించారు. By srinivas 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rakhi: అక్కలతో రాఖీ కట్టించుకోవడానికి తండ్రి భుజాలనెక్కి! మంచిర్యాల జిల్లాలో జితేంద్ర అనే బాలుడు రామకృష్ణాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు తన సోదరిమణులతో రాఖీలు కట్టించుకునేందుకు వెళ్లగా పాఠశాల సిబ్బంది అనుమతించలేదు. దీంతో తండ్రి భుజాలపైకి ఎక్కి కిటికీలో నుంచి తన అక్కలతో రాఖీ కట్టించుకున్నాడు. By Bhavana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: మంచిర్యాల మిషనరీ పాఠశాల పై దాడి .. వీడియోలు వైరల్! రెండు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మదర్ థెరిసా పాఠశాలలో హనుమాన్ మాల ధరించిన విద్యార్థులను తరగతిలోకి అనుమతించలేదని కొన్ని హిందూ సంఘాలు పాఠశాల మీద , పాఠశాల యజామాన్యం పై దాడి చేశాయి. దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Bhavana 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn