తెలంగాణ సీఎం రేవంత్ పై తిరగబడ్డ మంత్రి.. ఆ ఎమ్మెల్యేతో కలిసి ఖర్గేతో చర్చలు.. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. ఈ అసమ్మతి సెగలు బెంగళూరు వరకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిసినట్లుగా తెలుస్తోంది. By Krishna 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అమిత్ షా రాజీనామా..! || Amith Shah Gave Shock To Modi || Amith Shah Resign || BJP || RTV By RTV 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics మీరు వద్దు.. మీ పార్టీ వద్దు | Uddhav Thackeray Shocking Comments On India Alliance | RTV By RTV 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: ఉత్తమ్, సీతక్కకు కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు మంత్రి సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వీరిని పరిశీలకులుగా నియమించింది. మరఠ్వాడ ప్రాంతానికి ఉత్తమ్, నార్త్ మహారాష్ట్రకు సీతక్కను అబ్జర్వర్లుగా నియమించింది. By Nikhil 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన మల్లికార్జున ఖర్గే.. వీడియో వైరల్ జమ్మూకశ్మీర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే మాట్లాడుతుండగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వేదికపై ఉన్న నేతలు ఆయన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. By B Aravind 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పీసీసీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ.. ఆయన వైపే చూస్తున్న అధిష్ఠానం తెలంగాణ పీసీసీ ఎవరూ అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. రేసులో బీసీల నుంచి మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, సురేష్ షెట్కర్, ఎస్టీల నుంచి బలరాం నాయక్, సంపత్ కుమార్ ఉన్నారు .మధుయాస్కీ విషయంలో అధిష్ఠానం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. By B Aravind 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National : లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమిస్తూ కీలక ప్రకటన చేసింది కాంగ్రెస్. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ నేత విపక్ష నేతగా రాహుల్ గాంధీ పార్లమెంటులో కూర్చోబోతున్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్కు 99 స్థానాలు రావడంతో ప్రతిపక్షహోదా దక్కింది. By Manogna alamuru 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: వయనాడ్ నుంచి పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ వయనాడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. వయనాడ్ స్థానాన్ని రాహుల్ గాంధీ వదులకోవడంతో తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. By B Aravind 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mallikarjun Kharge: మోదీపై ఈసీ చర్యలు తీసుకోవాలి.. మల్లికార్జున ఖర్గే డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామాలయాన్ని కూల్చేస్తారని మోదీ చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఖర్గే. ప్రజలను రెచ్చగొట్టేలా మోదీ వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn