ఆంధ్రప్రదేశ్ Sankranthi: కొత్త అల్లుడికి అదిరిపోయే విందు.. 500 రకాల ఐటమ్స్! సంక్రాంతి సందర్భంగా ఏపీ యానాంలో కొత్త అల్లుడికి అత్తగారు అదిరిపోయే విందు ఇచ్చారు. 500 రకాల ఐటమ్స్ ఏర్పాటు చేసి సత్యభాస్కర్-వెంకటేశ్వరి దంపతులు ఔరా అనిపించారు. ఇన్ని రకాల వంటకాలు ఉంటాయని ఇప్పుడే తెలిసిందంటూ సాకేత్ సంతోషం వ్యక్తం చేశాడు. By srinivas 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం China Manjha: మాంజా మర్డర్స్.. చైనా దారంతో దారుణాలు.. తప్పెవరిది? పతంగులు ఎగరేయడానికి యథేచ్ఛగా చైనా మాంజా వాడేస్తున్నారు ప్రజలు. ఆ మాంజా కారణంగా నిండు ప్రాణాలు బలి అయిపోతున్నాయి. హైదరాబద్ లో ఒక ఆర్మీ ఆఫీసర్ సంక్రాంతి రోజు మాంజా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. చైనా మాంజా కట్టడికి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. By KVD Varma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Makara Jyothi: నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం.. పోటెత్తిన అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలలో ఈరోజు(సోమవారం) మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. అయ్యప్ప నామస్మరణలతో శబరిగిరులు మారుమోగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి దర్శనమిచ్చే మకర జ్యోతిని వీక్షేంచేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు పోటెత్తారు. By B Aravind 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn