సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్.. SSMB29 రెండు పార్ట్స్ కాదు.. ఎన్నంటే! 'SSMB 29' రెండు భాగాలుగా రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజా నివేదికల ప్రకారం.. రాజమౌళి ఈ పుకార్లను తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. 'SSMB 29' ఒకే పార్ట్ లో అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. By Archana 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాజమౌళి, మహేష్ కంబోలో తెరకెక్కుతున్న SSMB29 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ సందర్భంగా ఒడిశాలోని అత్యంత ఎత్తైన శిఖరం దేవ్మాలిని సోలోగా ట్రెక్కింగ్ చేసినట్లు రాజమౌళి తెలిపారు. ఇంత అందమైన ప్రదేశాన్ని తాను ఎప్పుడూ చూడలేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు. By Lok Prakash 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB 29 Viral Video: మహేష్ బాబు లుక్స్ లీక్.. వామ్మో..ఇలా ఉన్నాడేంటి..? SSMB 29 అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ఫాన్స్. ఈ క్రమంలో, మహేష్ బాబుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో మహేష్ బాబు జిమ్లో వర్కౌట్ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి. By Lok Prakash 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn