మహారాష్ట్రలో మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ | Maharashtra Election | Voting Underway | RTV
షేర్ చేయండి
మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ముగిసిన పోలింగ్..భారీగా నమోదయిన ఓటింగ్
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో రెండోదశ పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి దాదాపు 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైందని అధికారులు చెబుతున్నారు. జార్ఱండ్‌లో నెల 13 జరిగిన మొదటి దశ పోలింగ్‌లోనూ భారీగా ఓటింగ్ నమోదయింది.
షేర్ చేయండి
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ 5 గ్యారంటీలు | Congress Announces 5 Guarantees in Maharashtra | RTV
షేర్ చేయండి
సంపన్నులు ఓటేయరు.. ఎన్నికల వేళ హర్ష్ గోయెంక సంచలన పోస్ట్
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా చేసిన పోస్టు వైరల్ అవుతోంది. మలబార్ హిల్‌లో సంపన్నులు ఓటు వేయరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సాధారణ ప్రజలతో కలిసి ఓటేసేందుకు భయపడుతుంటారన్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2024/11/20/RkW2lzSsr3A7eqvdqkUy.jpg)
/rtv/media/media_files/2024/11/20/VHbJjMuI24plsFr8tLEU.jpg)
/rtv/media/media_library/vi/5IbJ_J6sf3Q/hq2.jpg)