తెలంగాణ TG News: తెలంగాణలో నేటి నుంచి 3 రోజులు వడగళ్ల వానలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్! తెలంగాణలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వానలు అక్కడక్కడ పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది. By Bhavana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: అఘోరి అరెస్ట్.. కారుతోపాటు ఈడ్చుకెళ్లిన పోలీసులు! తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా సంచలనం రేపుతున్న అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పహిల్వాన్ దర్గాను తొలగించాలనే డిమాండ్‌తో జోగులాంబ ఆలయానికి వెళ్తున్న నాగసాధువును ఉండవల్లి బైరాపురం వద్ద పోలీసులు అడ్డుకుని కారుతోపాటు ఈడ్చుకెళ్లారు. By srinivas 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel Collapse: రెస్క్యూ టీమ్‌కు కూడా డేంజరే.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన! ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. టన్నెల్ లో 14 కిలోమీటర్లలో చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆటంకాలు ఎదురు అవుతున్నాయన్నారు. By Krishna 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel : టన్నెల్లో మృతదేహాలు లభించాయనేది అవాస్తవం : కలెక్టర్ క్లారిటీ! టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది మృతి చెందారంటూ వస్తున్న వార్తలపై నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ క్లారిటీ ఇచ్చారు. తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని సూచించారు. టన్నెల్ లో గల్లంతైన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. By Krishna 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ bird flue : బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. 5 వేల 540 పైగా కోళ్లు మృతి.. రూ.500 కోట్ల నష్టం! బర్డ్ ఫ్లూ వైరస్ ఎఫెక్ట్ ఫౌల్ట్రీ పరిశ్రమపై గట్టిగానే పడింది. కోళ్ల మృత్యువాత పడుతున్నాయి. దీంతో జనాలు భయపడిపోయి చికెన్, గుడ్లు తినడం లేదు. వనపర్తి జిల్లాలో 5,540 కోళ్లు మృత్యువాత పడగా.. నెలలో రూ.500 కోట్ల నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు. By Krishna 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమించి.. తండ్రి సమాధి వద్ద సూసైడ్! ట్రాన్స్‌జెండర్ ను ప్రేమించిన ఓ యువకుడు రెండు రోజుల కింద తన తండ్రి సమాధి వద్ద పురుగుల మందు తాగగా, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఈ వార్త చదవండి. By Krishna 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఎమ్మెల్యే అనిరుధ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు! ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మావోయిస్టుల బెదిరింపు లేఖపై పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో అనిరుధ్ రెడ్డితో పాటు ఉండి.. తర్వాత BRSలో చేరిన షేక్ రఫీక్ ఈ లేఖను రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు. By Nikhil 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MEIL: మేఘాకు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. ఆ వివరాలు ఇవ్వాలని ఆదేశాలు! మేఘా సంస్థకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒరిజినల్ ఫైల్స్ ఇవ్వాలని మేఘాతో పాటు BHEL, తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంచనాల పెంపుతో రూ.2 వేల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారన్నది ఆ సంస్థపై ఉన్న ఆరోపణ. By Nikhil 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఆటలాడుతూ.. విద్యార్థి మృ*తి | Sai Puneeth Incident | RTV ఆటలాడుతూ.. విద్యార్థి మృ*తి | Sai Puneeth Incident | A School Boy in Mahboob Nagar District collapses suddenly while playing few out door games | RTV By RTV Shorts 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn