క్రైం తల్లితో ఎఫైర్ పెట్టుకుని కూతురికి కడుపు చేసిన బాబాయ్..ఆసుపత్రిపై కేసు! తల్లిని వలలో వేసుకుని మైనర్ బాలికకు కడుపు చేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తొర్రూరు పట్టణ కేంద్రంలోని అమ్మ ఆస్పత్రిలో శనివారం అబార్షన్ కేసు విచారణలో దారుణాలు వెలుగు చూశాయి. By Krishna 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mutton Murder: తిండుబోతు వెదవ.. మటన్ వండలేదని భార్యను కొట్టి చంపిన భర్త! మహబూబాబాద్ మాంజాతండాలో దారుణం జరిగింది. భార్య కళావతి మటన్ వండలేదనే కారణంతో భర్త బాలు కర్రతో కొట్టి చంపాడు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారిలో ఉన్న నిందితుడు బాలుకోసం గాలిస్తున్నారు. By srinivas 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వరంగల్ ఫోన్ కోసం రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకు దూకిన విద్యార్థి మహబూబాబాద్‌లో ఓ యువకుడు రన్నింగ్ ట్రైన్ నుంచి దూకాడు. పరకాలకు చెందిన అరవింద్ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. ఫోన్ జారిపడి కింద పడటంతో వెంటనే అరవింద్ మొబైల్లో కోసం కిందికి దూకాడు. దీంతో అరవింద్‌కు తీవ్ర గాయాలైయ్యాయి. By K Mohan 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mahabubabad: తెలంగాణలో కీచక టీచర్.. నాలుగో తరగతి బాలికలతో, ఛీ ఛీ! తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో మరో కీచర్ టీచర్ రెచ్చిపోయాడు. నాలుగో తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అశ్లీల చిత్రాలు, వీడియోలు చూపించాడు. విషయం తల్లిదండ్రులకు తెలవడంతో అతడికి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. By Seetha Ram 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఆటలాడుతూ.. విద్యార్థి మృ*తి | Sai Puneeth Incident | RTV ఆటలాడుతూ.. విద్యార్థి మృ*తి | Sai Puneeth Incident | A School Boy in Mahboob Nagar District collapses suddenly while playing few out door games | RTV By RTV Shorts 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కేటీఆర్ టూర్ లో హై టెన్షన్ | KTR Tour | Mahabubabad | RTV కేటీఆర్ టూర్ లో హై టెన్షన్ | KTR Tour | Mahabubabad | BRS calls for a Public meeting Called " Girijana Raithu Maha Dharna " and Court clarifies on its attendees | RTV By RTV Shorts 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Lagacharla: మహబూబాబాద్‌లో హైటెన్షన్.. ఎస్పీ క్యాంపుపై దాడి! మహబూబాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లగచర్లలో గిరిజనులపై దాడికి నిరసనగా మహబూబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మహాధర్నా చేపడుతోంది. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎస్పీ క్యాంపు కార్యాలయంపైకి బీఆర్ఎస్ కార్యకర్తలు వాటర్ బాటిల్లు విసిరారు. By srinivas 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raksha Bandhan 2024: అయ్యో.. తమ్ముడికి రాఖీ కట్టి ప్రాణం విడిచిన అక్క! రాఖీ పౌర్ణమి వేళ మహబూబాబాద్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆకతాయిల వేధింపులతో పురుగుల మందు తాగిన ఓ అక్క ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా తమ్ముడికి రాఖీ కట్టింది. అనంతరం గంటల వ్యవధిలోనే కన్నుమూసింది. ఈ ఘటన స్థానికంగా అందరికీ కన్నీరు పెట్టిస్తోంది. By Archana 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: పాపం.. విద్యార్థి.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఘోర అవమానం..! మహబూబాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ విద్యార్థికి అవమానం జరిగింది. జమాండ్లపల్లి ఎస్టీ గురుకులంలో ఉపాధ్యాయుల ఆదేశంతో ఓ విద్యార్థి బట్టలు విప్పి కేవలం డ్రాయర్ పై నిల్చొని గోడకు సున్నం వేశాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Jyoshna Sappogula 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn