IIT baba: ఐఐటీ బాబాను బహిష్కరించిన సొంత అఖాడా.. అసలు కారణం ఏంటంటే!
మహా కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించిన ‘ఐఐటీ బాబా’ పేరు అభయ్ సింగ్. అయితే అతన్ని సొంత అఖాడా నుంచి బహిష్కరించారు. అసలు సొంత అఖాడా వారే ఎందుకు బహిష్కరించారు..దానికి కారణాలు ఏంటి అనేది ఈ స్టోరీలో!