Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్‌..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌!

కుంభమేళా మొదలై 28 రోజులు గడుస్తున్నప్పటికీ రద్దీ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రయాగ్‌ రాజ్‌ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మొత్తంగా దాదాపు 200-300 కిలో మీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌ లే కనపడుతున్నాయి.

New Update
kumbhtraffic

kumbhtraffic

మహా కుంభమేళాలో పాల్గొనేందుకు కోట్లాది మంది భక్తులు ఉత్తర్‌ ప్రదేశ్ లోని ప్రయాగ్‌ రాజ్‌ కు తరలి వస్తున్నారు. ఇప్పటికే ఈ కుంభమేళా మొదలై 28 రోజులు గడుస్తున్నప్పటికీ రద్దీ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రయాగ్‌ రాజ్‌ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మొత్తంగా దాదాపు 200-300 కిలో మీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌ లే కనపడుతున్నాయి.

Also Read: Rohit Sharma: రోహిత్‌శర్మ విధ్వంసం.. 76 బంతుల్లో సెంచరీ చేసిన హిట్‌మ్యాన్

గంటల పాటు యాత్రికులు వాహనాల్లోనే ఉండిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు మధ్యప్రదేశ్‌ లోనే వేలాది వాహనాలను ఆపేస్తున్నారు.యూపీ అధికారుల నుంచి అనుమతి వస్తేనే వాటిని ముందుకు అనుమతిస్తున్నట్లు తెలుస్తుంది.

Also Read: Prashant Bhushan: ఆప్‌ ఓటమిపై స్పందించిన ప్రశాంత్ భూషణ్‌.. కేజ్రీవాల్‌పై విమర్శలు

కుంభమేళాకు వెళ్లే వాహనాలతో ప్రయాగ్‌ రాజ్‌ దారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాగ్ రాజ్‌-కాన్పూర్‌,ప్రయాగ్‌రాజ్‌-లఖ్‌నవూ ప్రతాప్‌గడ్‌,ప్రయాగ్‌రాజ్‌-వారణాసి,మిర్జాపూర్‌, ప్రయాగ్‌రాజ్‌-రేవా వెళ్లే జాతీయ రహదారుల్లో మూడు రోజులుగా విపరీతమైన రద్దీ కొనసాగుతుంది.

10 నుంచి 12 గంటల సమయం...

సుమారు 48 గంటల పాటు ట్రాఫిక్‌ లోనే చిక్కుకున్నట్లు అనేక మంది ప్రయాణికులు చెబుతున్నారు. 50 కిలోమీటర్ల మేర దూరానికే 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని అంటున్నారు. ఇందుకు సంబంధించి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ప్రయాగ్‌ రాజ్‌కు వెళ్తున్న వాహనాల రద్దీ దృష్ట్యా ..ఆదివారం నాడుమధ్య ప్రదేశ్‌ పరిధిలోని అనేక జిల్లాల్లో ట్రాఫిక్‌ ను ఎక్కడికక్కడే నిలిపేశారు. 

రాష్ట్రంలోని కటనీ,మైహర్,రివా జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది.సోమవారం వరకు ట్రాఫిక్‌ ను ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నామని సురక్షిత ప్రాంతాలు చూసుకోవాలని కటనీ జిల్లా పోలీసులు ప్రకటించారు.రేవా-ప్రయాగ్‌ రాజ్‌ రహదారిలో వాహనాలు ముందుకు వెళ్లే ప్రసక్తి లేదని జిల్లా పోలీసులు పేర్కొన్నారు.

చాక్‌ఘాట్‌ తర్వాత విపరీతంగా రద్దీ ఉందని,దాంతో వాహనాలు నిలిపివేశామని రివా జిల్లా కలెక్టర్‌ ప్రతిభా పాల్‌ వెల్లడించారు.ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారికోసం తాత్కాలిక వసతి , నీరు, ఆహారం అందించే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు.ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వరకే సుమారు కోటి 41లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అంచనా. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా 42 కోట్ల మందికి పైగా ప్రయాగ్‌ రాజ్‌ను దర్శించినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.

Also Read: Arvind Kejriwal: పార్టీ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ కీలక సూచనలు

Also Read:జనసేన కీలక నిర్ణయం.. కిరన్‌ రాయల్‌ను పార్టీకి దూరంగా ఉంచుతూ ఆదేశాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!

జమ్ము కశ్మీర్‌లో అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ భీకర ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

author-image
By Manoj Varma
New Update
Terrorist Attack In Kashmir

Terrorist Attack In Kashmir

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!

🔴Pahalgam Terrorist Attack: 

జమ్ము కశ్మీర్‌(Jammu-Kashmir)లో మరోసారి ఉగ్రవాద దాడి(Terrorist Attack) కలకలం రేపింది. అనంత్‌నాగ్ జిల్లా(Anantnag District) పహల్గాం(Pahalgam) ప్రాంతంలోని బైసరన్(Baisaran) వద్ద మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా  కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఉగ్రవాదులు ప్రత్యేకంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది పర్యాటకులు ఉన్నప్పుడు, అటవీ ప్రాంతం నుంచి అకస్మాత్తుగా దూసుకువచ్చిన తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దుండగుల దాడితో కొంతమంది అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు సహాయం కోరుతూ పంపిన వీడియోలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఈ ఘటనపై తాజా సమాచారాన్ని తెలుసుకోవాలంటే లైవ్ అప్‌డేట్స్‌ను ఇక్కడ ఫాలో అవ్వండి.

Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

Also Read: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు

 

  • Apr 24, 2025 16:45 IST

    రేపు జమ్ము&కశ్మీర్ కు ఆర్మీ చీఫ్



  • Apr 24, 2025 16:36 IST

    Pahalgam Terror Attack: భారత ప్రభుత్వ చర్యలతో కుదేలవుతున్న పాక్ ఆర్థిక వ్యవస్థ



  • Apr 24, 2025 16:35 IST

    Pahalgam Terror Attack: భారత్ నిర్ణయాలపై పాక్ ప్రతీకార చర్యలు



  • Apr 24, 2025 16:35 IST

    Pahalgam Terror Attack: పాక్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్ సైట్ మూసివేత



  • Apr 24, 2025 16:32 IST

    Pahalgam Terror Attack: రెండు శాతం పైగా పడిపోయిన పాక్ స్టాక్ మార్కెట్లు



  • Apr 24, 2025 16:31 IST

    Pahalgam Terror Attack: భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని ఆదేశం



  • Apr 24, 2025 16:30 IST

    Pahalgam Terror Attack: సైన్యానికి సెలవులు రద్దు చేసిన పాకిస్తాన్



  • Apr 24, 2025 16:29 IST

    Pahalgam Terror Attack: సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే : పాక్



  • Apr 24, 2025 16:28 IST

    Pahalgam Terror Attack: భారత్ విమానాలకు పాక్ గగనతలం మూసివేత



  • Apr 24, 2025 16:27 IST

    Pahalgam Terror Attack: పాకిస్తాన్ సంచలన నిర్ణయం



  • Apr 24, 2025 16:06 IST

    తక్షణమే దేశం విడిచి వెళ్లాలని ఆదేశం



  • Apr 24, 2025 16:06 IST

    పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేసిన భారత్



  • Apr 24, 2025 15:42 IST

    Pahalgam: ఉగ్రదాడి ఎఫెక్ట్.. పాపం పాకిస్థాన్ అమ్మాయితో పెళ్లి క్యాన్సిల్!

    రాజస్థాన్ కు చెందిన షాతన్ సింగ్ అనే వ్యక్తికి పాకిస్థాన్ కు చెందిన ఓ హిందూ యువతితో ఏప్రిల్ 24న పెళ్లి ఫిక్స్ అయింది. అయితే తాజాగా పాక్ తో పూర్తిగా సంబంధాలు తెంచుకోవడంతో వాఘా- అట్టారి బార్డర్ మూసివేయగా అక్కడకు వెళ్లలేక పెళ్లి ఆగిపోయింది.

    marriage cancel
    marriage cancel

     



  • Apr 24, 2025 15:42 IST

    Pahalgam Terror Attack: ఏ క్షణమైనా భారత్ -పాక్ యుద్ధం.. వేగంగా మారుతున్న పరిణామాలు?

    సరిహద్దులో ఆయుధాలు కదులుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఒప్పందాలు రద్దైపోతున్నాయి. పాక్, భారత్‌ల మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయాయి. అటు పాక్ ఇండియా బార్డర్‌లో మిస్సేల్ టెస్ట్ చేస్తోంది. ఈ పరిస్థితులు అన్నీ చూస్తోంటే ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదేమో అనిపిస్తోంది.

    india pak war



  • Apr 24, 2025 15:41 IST

    Pahalgam: మూడేళ్ల చిన్నారి ఉందన్న వదల్లేదు.. మూడు నిమిషాలు పాటు కాల్చి కాల్చి!

    ఉగ్రదాడిలో 35 ఏళ్ల భరత్ భూషణ్ తన ప్రాణాలు కోల్పోయాడు. తనకు మూడేళ్ల చిన్నారి ఉన్నందున విడిచిపెట్టాలని భరత్‌ భూషణ్‌ వారిని కోరినా పట్టించుకోకుండా తన భర్తను మూడు నిమిషాల పాటు అతి దారుణంగా  కాల్చేశాడని భరత్ భార్య సుజాత వాపోయింది.  

     Bharat Bhushan
    Bharat Bhushan

     



  • Apr 24, 2025 15:40 IST

    Pahalgam Terror Attack Videos: పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

    పహల్గాంలో జరిగిన హింసకాండ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరిపి 28 మందిని హతమార్చారు. ఆ ప్రాంతంలో జరిగిన కాల్పుల వీడియోలు తాజాగా వైరల్‌గా మారాయి. సోషల్ మీడియా మొత్తం అవే వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

    Pahalgam attack
    Pahalgam attack Photograph: (Pahalgam attack)

     



  • Apr 24, 2025 14:41 IST

    ఉగ్రదాడిలో మరణించిన మహారాష్ట్ర వాసి అతుల్ మోనే అంత్యక్రియలు పూర్తి



  • Apr 24, 2025 14:06 IST

    ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

    బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు.  ఐసీసీ కారణంగానే పాక్‌తో తటస్థ వేదికల్లో ఆడుతున్నట్లు రాజీవ్ శుక్లా వెల్లడించారు.

    BCCI: అలాంటి యాడ్స్‌ లో క్రికెటర్లు ఉండకూడదు..బీసీసీఐకి కేంద్రం హెచ్చరిక!



  • Apr 24, 2025 14:02 IST

    పుల్వామా నుంచి పహల్గామ్‌ అటాక్ వరకు.. మొత్తం చేసింది వాడే!!

    భారత్‌పై అనేక ఉగ్రదాడుల వెనుక ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. 2018 నుంచి ఆయన ISIగా బాధ్యతలు సీకరించిన ఏడాదికే పుల్వామా దాడి జరిగింది. పహల్గామ్ అటాక్‌కు 3రోజుల ముందు కూడా అసీమ్ ఉగ్రవాదులను రెచ్చగొట్టే వాఖ్యలు చేశాడు.

     Pakistan army chief Asim Munir
    Pakistan army chief Asim Munir

     



  • Apr 24, 2025 14:01 IST

    పాస్‌పోర్టు పోగొట్టుకొని పరాయి దేశంలో 42 ఏళ్లు ఉన్న వ్యక్తి.. చివరికీ

    ఉద్యోగం కోసం బహ్రెయిన్‌కు వెళ్లిన ఓ వ్యక్తి.. తన పాస్‌పోర్టు పోగొట్టుకొని ఏకంగా 42 ఏళ్ల పాటు అక్కడే ఉండిపోయాడు. తాజాగా ఇండియకు తిరిగివచ్చారు. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి సమచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

    Kerala Man, Stranded In Bahrain Since 1983, Finally Returns Home
    Kerala Man, Stranded In Bahrain Since 1983, Finally Returns Home

     



  • Apr 24, 2025 14:00 IST

    ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

    జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

    pahalgam attack
    pahalgam attack

     



  • Apr 24, 2025 13:49 IST

    నెల్లూరుకు చేరుకున్న మధుసూదన్ రావు మృతదేహం



  • Apr 24, 2025 13:45 IST

    ఉగ్రవాదంపై యుద్ధం: మోదీ



  • Apr 24, 2025 13:42 IST

    వారిని విడిచిపెట్టం.. మోదీ



  • Apr 24, 2025 13:05 IST

    పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఫస్ట్ రియాక్షన్.. రెండు నిమిషాల పాటు మౌనం

    పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఉగ్రదాడిలో అమాయకులు చనిపోయారని అన్నారు. బీహార్‌ పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రదాడిలో మరణించిన బాధితులకు నివాళులర్పించారు. తన ప్రసంగానికి ముందు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

    PM Modi
    PM Modi

     



  • Apr 24, 2025 13:03 IST

    నేను పాకిస్థానీ కాదు.. ప్రభాస్ హీరోయిన్ సంచలన ప్రకటన

    ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ పాకిస్థాన్ అమ్మాయని, ఆమెను బ్యాన్ చేయాలని వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. నా కుటుంబంలో ఎవరూ పాకిస్తానీ మిలిటరీతో సంబంధం కలిగిలేరు. నేను గర్వించదగ ఇండోఅమెరికన్. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయడం ఆపేయండి అని పోస్ట్ పెట్టింది.

    fauji heroine
    fauji heroine



  • Apr 24, 2025 13:03 IST

    బంగ్లాదేశ్ లో పుట్టినోళ్లకు హైదరాబాద్ లో బర్త్ సర్టిఫికేట్.. షాకింగ్ స్కామ్ బయటపెట్టిన పోలీసులు!

    బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు మనదేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారన్నారు. ఆ చొరబాటుదారులకు బర్త్‌ సర్టిఫికెట్‌ ఇస్తూ వారిని స్థానికులుగా నమ్మిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. బర్త్ సర్టిఫికెట్ పత్రంపై అనుమానంతో తీగ లాగితే డొంక కదిలింది.

    Two Bangladeshi Nationals Arrested in Hyderabad
    Two Bangladeshi Nationals Arrested in Hyderabad

     



  • Apr 24, 2025 13:02 IST

    స్విట్జర్లాండ్ వీసా క్యాన్సిల్.. మినీ స్విట్జర్లాండ్‌కి వెళ్లి బలి!

    పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన నేవీ ఆఫీసర్ వినయ్‌ హనీమూన్‌కి స్విట్జర్లాండ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ వీసా రిజక్ట్ కావడంతో మినీ స్విట్జర్లాండ్ వెళ్లగా ఈ దాడి జరిగింది. వీసా రిజక్ట్ కాకపోయి ఉంటే వినయ్ చనిపోయే వాడు కాదని కుటుంబ సభ్యులు అంటున్నారు.

    Pahalgam Attack
    Pahalgam Attack

     



  • Apr 24, 2025 12:33 IST

    క్షిపణి పరీక్షలకు సిద్ధమైన పాకిస్థాన్‌.. భారత్‌-పాకిస్థాన్ యుద్ధం జరగనుందా ?

    జమ్మూకశ్మీర్‌లో పహల్గాం దాడి అనంతరం టెన్షన్ వాతావరణం నెలకొంది.ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్‌ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అరేబియా మహాసముద్రంలో క్షిపణి పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

    After Pahalgam terror attack, Pakistan issues fresh notice of missile test off its Karachi coast
    After Pahalgam terror attack, Pakistan issues fresh notice of missile test off its Karachi coast

     



  • Apr 24, 2025 12:14 IST

    జమ్మూకాశ్మీర్‌లో భారీ నిరసనలు.. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న ప్రజలు

    టెర్రరిస్టుల దాడికి వ్యతిరేకంగా కశ్మీర్‌‌‌‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మృతులు, బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ అక్కడి ప్రజలు, వ్యాపారులు, హోటల్స్ యజమానులు రోడ్లమీదికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఆర్మీకి అండగా ఉంటాం అంటూ నినాదాలు చేశారు.

    Massive protests in Jammu and Kashmir
    Massive protests in Jammu and Kashmir

     



  • Apr 24, 2025 12:13 IST

    అలర్ట్.. తెలంగాణ పర్యటకుల కోసం‌ హెల్ప్‌లైన్

    కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. కశ్మీర్‌ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలంగాణవారిని సురక్షితంగా తిరిగి రప్పించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. వారికోసం ప్రత్యేకంగా హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 

    Telangana State Tourism Development Corporation
    Telangana State Tourism Development Corporation

     



  • Apr 24, 2025 12:12 IST

    ఉగ్రదాడి ఎఫెక్ట్.. పాక్ హీరోతో మూవీ.. హీరోయిన్‌పై మండిపడుతున్న నెటిజన్లు

    పాక్ హీరో ఫవాద్ ఖాన్, వాణి కపూర్ నటించిన సినిమా ‘అబీర్ గులాల్’ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాను బహిష్కరించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ కోసం హీరో, హీరోయిన్ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు వారిపై మండిపడతున్నారు.

    Fahad khan Movie stopped
    Fahad khan Movie stopped

     



  • Apr 24, 2025 12:12 IST

    ఆర్మీకి చిక్కకుండా.. ఉగ్రవాదులు వాడిన సీక్రెట్ యాప్ ఇదే.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

    పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులు పహల్గాం అడువుల్లోని పర్యాటక స్థలానికి చేరుకునేందుకు ఆల్పైన్ క్వెస్ట్ అనే అప్లికేషన్‌ను వినియోగించినట్లు ఇంటెలిజెన్స్ భద్రతా వర్గాలు తెలిపాయి.

    Pahalgam Terror Attack
    Pahalgam Terror Attack

     



  • Apr 24, 2025 12:11 IST

    ఆ టెర్రరిస్ట్ తల కావాలి..లెఫ్టినెంట్ నర్వాల్ సోదరి

    పహల్గామ్ ఉగ్రదాడిలో నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణించారు. ఆయన సోదరి హరియాణా సీఎం నయాబ్ సింగ్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తన అన్నను చంపిన వాడి తల కావాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 



  • Apr 24, 2025 11:37 IST

    ఢిల్లీలో పాకిస్తాన్ హైకమిషన్ వద్ద బ్యారికేడ్స్ ను తొలగించిన పోలీసులు



  • Apr 24, 2025 11:31 IST

    CWC సమావేశంలో నివాళి



  • Apr 24, 2025 11:26 IST

    పెహల్గాం దాడిపై ఢిల్లీలో సిడబ్ల్యుసి ఎమర్జెన్సీ సమావేశం



  • Apr 24, 2025 11:23 IST

    మావోయిస్టులకు దడ పుట్టిస్తున్న కగార్...



  • Apr 24, 2025 11:19 IST

    పాక్ ఆర్మీ ఛీప్ మునీర్ ఒసామా బిన్ లాడెన్ లాంటివాడు..పెంటగాన్ మాజీ అధికారి మైకెల్ రూబిన్

    పహల్గామ్ ఉగ్రదాడికి పాక్ ఆర్మీ ఛీఫ్ మునీర్ వ్యాఖ్యలే కారణమంటున్నారు. దీనిపై తాజాగా పెంటగాన్ మాజీ అధికారి రూబిన్ స్పందించారు. మునీర్ ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడని అన్నారు. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి పాకిస్తాన్ పక్కా ప్రణాళిక అని రూబిన్ ఆరోపించారు. 

    usa
    Pak Army Chief Asif Munir, Osama bin Laden

     



  • Apr 24, 2025 11:18 IST

    కర్రెగుట్టల్లో కాల్పుల మోత..సరిహద్దులన్నీ మూసేసి..బాంబుల వర్షం

    గత మూడు రోజులుగా సంచలనం రేపుతున్న ఆపరేషన్‌ కర్రెగుట్టలు మొదలైంది. ఈ ఉదయం నుంచి గుట్టల్లో బాంబుల మోత మోగుతోంది. కర్రె గుటల్లో హిడ్మా దళం ఆచూకీ కనిపెట్టేందుకు 12 వేల మందితో కూడిన భద్రతా బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి.

    Operation Karre Gutta
    Operation Karre Gutta

     



  • Apr 24, 2025 11:00 IST

    జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్.. ఓ జవాన్ మృతి

    జమ్మూకశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగ్గా.. ఓ ఆర్మీ జవాన్ మృతి చెందారు. ముష్కరులు ఉన్నారని సమాచారం రావడంతో బలగాలు అక్కడ ఆపరేషన్ చేపట్టగా ఎదురు కాాల్పుల్లో మృతి చెందారు.

     



  • Apr 24, 2025 10:43 IST

    పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్.. ఆ దేశ 'ఎక్స్‌' అకౌంట్‌ బ్లాక్‌..

    కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌ ప్రభుత్వానికి సంబంధించిన ఎక్స్‌ అధికారిక ఖాతాను బ్లాక్ చేసింది. ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రతీకార చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

    Government of Pakistan's account on 'X' blocked in India
    Government of Pakistan's account on 'X' blocked in India

     



  • Apr 24, 2025 10:34 IST

    ANI Tweet



  • Apr 24, 2025 10:32 IST

    Pakistan X Account Ban



  • Apr 24, 2025 10:26 IST

    పహల్గాం ఉగ్రదాడి.. వెలుగులోకి వచ్చిన మరో విషాదగాథ

    పహల్గాం ఉగ్రదాడిలో మరో విషాదగాథ వెలుగులోకి వచ్చింది. జైపూర్‌కు చెందిన నీరజ్ ఉద్వానీకి రెండేళ్ల కిందట వివాహం జరిగింది. యూఏఈలో ఉంటున్న నీరజ్ ఇండియా వచ్చి వెకేషన్ కోసం భార్యతో కలిసి జమ్మూ కశ్మీర్‌లోకి పహల్గాం వెళ్లగా ఉగ్రదాడి జరిగింది.

    Jaipur udwani
    Jaipur udwani

     



  • Apr 24, 2025 10:25 IST

    పాకిస్థాన్‌కు బిగ్ షాక్‌.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశం

    పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలోని పాక్‌ దౌత్యవేత్తకు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. పాక్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటించి వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.

    India summons Pakistan's top diplomat in New Delhi
    India summons Pakistan's top diplomat in New Delhi

     



  • Apr 24, 2025 10:22 IST

    లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చెల్లి ఆవేదన



  • Apr 24, 2025 10:21 IST

    తిరుమలలో హై అలెర్ట్..!



  • Apr 24, 2025 10:19 IST

    Pahalgam Terrorist Attack



  • Apr 24, 2025 10:16 IST

    Uppalapati Ram Varma



Advertisment
Advertisment
Advertisment