Maoist Hidma : టార్గెట్ మావోయిస్టు హిడ్మా ...ఫొటో వైరల్
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా ఫొటో భారత భద్రతా దళాలకు చిక్కింది. 25 సంవత్సరాలుగా హిడ్మా ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఆయన పాత చిత్రాన్నే ఇన్నాళ్లు వినియోగిస్తూ వచ్చారు. మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మాకు పేరుంది.
Hidma: పోలీసుల వలయం నుంచి తప్పించుకున్న హిడ్మా.. ములుగు అడవుల్లోకి PLGA బెటాలియన్!
ఆపరేషన్ కర్రెగుట్ట నుంచి మరో బిగ్ అప్డేట్ వెలువడింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మద్వి హిడ్మా భద్రతాబలగాల వలయం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ములుగు అడవుల్లోకి హిడ్మాతోపాటు PLGA బెటాలియన్ ప్రవేశించినట్లు నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి.
Maoist Leader Hidma: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. హిడ్మా కూతురు సంచలన నిర్ణయం!
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ హిడ్మా కూతురు వంజెం కేషా పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఆమెపై రూ.4 లక్షల రివార్డు ఉన్నట్లు వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
Maoist: పోలీసులపై దాడులు చేసేందుకు మవోయిస్టుల బిగ్ స్కెచ్.. హిడ్మాకు బదులు పతిరాం!
మవోయిస్టు పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హిడ్మాను తొలగించి ఝార్ఝండ్కు చెందిన పతిరాం మాంఝీకి కేంద్ర కమిటీ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. పతిరాంపై కోటి రివార్డు ఉండగా దాడులు చేయడంలో దిట్టగా పేరుగాంచాడు.
Maoist Hidma: మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం.. హిడ్మా ఔట్!
మవోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస ఎన్కౌంటర్లలో అగ్రనాయకులు నేలరాలుతున్న నేపథ్యంలో పార్టీలో కీలక మార్పులు చేపట్టింది. సెంట్రల్ కమిటీ సభ్యత్వం నుంచి మద్వీ హిడ్మాను తొలగించింది. అతని స్థానంలో మరొకరికి దండకారణ్యం బాధ్యతలు అప్పగించింది.
/rtv/media/media_files/2025/10/19/maoist-hidma-2025-10-19-11-32-28.jpg)
/rtv/media/media_files/2025/06/07/vfSu02e4VPsUQXQgZ349.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Hidma-Encounter-jpg.webp)
/rtv/media/media_files/2025/01/31/NNOIm3FWTozxEEyCHuRm.jpg)