స్పోర్ట్స్ KKR Vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. దంచికొడుతున్న లఖ్‌నవూ బ్యాటర్స్! IPL 2025 సీజన్ 18లో భాగంగా నేడు KKR Vs LSG మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. లఖ్‌నవూ బ్యాటర్లు మార్ష్, మార్కరమ్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. By srinivas 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ LSG VS MI: వాట్ ఏ మ్యాచ్..ఉత్కంఠపోరులో లక్నో విజయం నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్ లో చివరకు 12 పరుగుల తేడాతో ముంబయ్ మీద లక్నో గెలిచింది. 204 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన హార్దిక్ సేన 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. సూర్యకుమార్ 67 పరుగులు చేసినప్పటికీ పలితం దక్కలేదు. By Manogna alamuru 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ LSG vs PBKS IPL 2025: కష్టాల్లో లక్నో సూపర్ జెయింట్స్.. స్టార్ బ్యాటర్లందరూ ఔట్- స్కోర్ ఎంతంటే? నేడు లక్నో సూపర్ జెయింట్స్ vs పంజాబ్ కింగ్స్ మద్య మ్యాచ్ జరుగుతోంది. తొలి బ్యాటింగ్ చేస్తున్న లక్నో జట్టు కష్టాల్లో పడింది. తక్కువ పరుగులకే మార్క్రమ్, పంత్, మార్ష్, పూరన్ ఔటయ్యారు. దీంతో లక్నో స్కోరు 13ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. By Seetha Ram 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 Playoffs War : మరింత రసవత్తరంగా ప్లే ఆఫ్స్ పోరు.. మూడు స్థానాల కోసం ఐదు జట్ల మధ్య పోటీ? ఐపీఎల్ 2024 సీజన్ లో ప్లే ఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది. అన్ని జట్లలో కోల్ కత్తా టీమ్ మాత్రమే అధికారికంగా ప్లే ఆఫ్స్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం 5 జట్లు పోటీ పడనున్నాయి. By Anil Kumar 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SRH VS LSG: నీ జిడ్డాటకో దండం..ఆయన ప్రవర్తనకు మరో దండం.. నిన్న హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ అక్నో జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది. ఆరెంజ్ ఆర్మీ అద్భుతంగా ఆడడం ఓ ఎత్తైతే..లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ జిడ్డాట మరో ఎత్తు. వీళ్ళద్దరి కన్నా లక్నో ఓనర్ గోయెంకా..జట్టు కెప్టెన్‌ను బహిరంగంగా తిట్టడం అన్నింటికన్నా హైలెట్. By Manogna alamuru 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: హైదరాబాద్‌లో ఈరోజు ఐపీఎల్ మ్యాచ్..జరుగుతుందా? ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, లక్నో జెయింట్స్ మ్యాచ్ షెడ్యూల్ ఉంది. అయితే ఈరోజు కూడా వర్షం పడే సూచనలు ఉండడం...దానికి తోడు నిన్న పడిన భారీ వర్షానికి స్టేడియం అంతా నీటితో నిండిపోవడంతో ఈరోజు మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది అనుమానంగా మారింది. By Manogna alamuru 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn