Telangana: జిల్లాల హద్దుల మార్పులు అప్పుడే.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగా సభలో జిల్లాల హద్దులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగా సభలో జిల్లాల హద్దులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. కాలేజీకి వెళ్లే విద్యార్థినులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలని అనుకుంటున్నామని చెప్పారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మారుస్తున్నామని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ ప్రాంతంలో ఉన్న మూడు కార్పొరేషన్లకు వర్తించేలా ఇప్పుడున్న జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం తయారుచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆర్థిక రాజధాని ముంబయిలో ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు 'ముంబయి క్లైమేట్ వీక్' సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ ఈ సదస్సులో పాల్గొనున్నారు. ఈరోజు రాత్రికి ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అంశంపై సీఎం రేవంత్ స్పందించారు. చేసిన తప్పులకు అధికారులు నోటీసులు పంపిస్తే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్లు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు.
ఖమ్మం సభలో బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తామని హెచ్చరించారు. సోమవారం ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో బాల భరోసా స్కీమ్, ప్రణామ్ డే కేర్ సెంటర్లను ఆయన ప్రారంభించారు.
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రిటైర్డ్ జడ్జి, విశ్రాంత అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కనీసం ఆరు నెలల్లో దీనిపై నివేదిక అందించేలా చూస్తామన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో పర్యటించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.