Latest News In Telugu Lok Sabha : లోక్ సభ ను రద్దు చేస్తూ తీర్మానం 17వ లోక్ సభ రద్దయింది. ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ దీనికి సంబంధించి తీర్మానం చేశారు. By Manogna alamuru 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi High Court : ఆరేళ్ల పాటు మోదీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి! ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణలతో ఆయన పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని మోదీని అనర్హులుగా ప్రకటించాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. By Bhavana 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections 2024 : కొనసాగుతున్న రెండో దశ పోలింగ్..ఓటేసిన ప్రముఖులు లోక్సభ రెండో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభైన పోలింగ్లో పలువురు ప్రముఖులు ఓటేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం ఆరు వరకు పోలింగ్ కొనసాగనుంది. By Manogna alamuru 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🔴Election Live Updates: ప్రశాంతంగా ముగిసిన తొలిదశ ఎన్నికల పోలింగ్ దేశ వ్యాప్తంగా తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్ర 5 గంటల వరకు వెస్ట్ బెంగాల్ లో 77.57 శాతం ఓటింగ్ నమోదైంది. By Bhavana 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elections: ఎన్నికల వేళ ఏరులై పారుతున్న డబ్బులు..తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 246 కోట్లు సీజ్ ఎన్నికల హడావుడి మొదలైంది..డబ్బుల ప్రవాహం కూడా పొంగుతోంది. దేశం మొత్తం భారీగా నగదు పట్టుబడుతోంది. దేశ వ్యాప్తంగా 45 రోజుల్లో...రోజుకు 100 కోట్లు చొప్పున 4, 500 కోట్లు పట్టుబడ్డాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలు 246కోట్లతో 12వ స్థానంలో ఉన్నాయి. By Manogna alamuru 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kangana: బీఫ్ మాంసం తింటుంది... బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అదిరిపోయే ఆన్సర్! బీజేపీ లోక్ సభ అభ్యర్థిగా, హిమాచల్ ప్రదేశ్ నుంచి బరిలోకి దిగుతున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కాంగ్రెస్ నేత వివాదాస్పద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె బీఫ్ తింటుందని తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతకు గట్టిగా సమాధానం ఇచ్చి పడేసింది. By Bhavana 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: ఎన్నికల ముందే పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి.. పార్లమెంటులో ఆమోదం పొందిన ఐదేళ్ళకు పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల ముందు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది కేంద్రం. CAA ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి హింసించబడిన వలసదారులకు ఫాస్ట్ ట్రాక్ పౌరసత్వాన్ని అందిస్తుంది By Manogna alamuru 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Modi: ''ఎస్పీజీ కూడా నిరాకరించింది కానీ..'' పాక్ లో షరీఫ్ ఇంటికి వెళ్లినప్పటీ సంగతులను ఎంపీలతో పంచుకున్న మోడీ! పార్లమెంటు భవనంలోని క్యాంటీన్లో వివిధ రాజకీయ పార్టీలు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా, అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన కుమార్తె వివాహానికి వెళ్లిన కథనాన్ని ప్రధాని మోడీ ఎంపీలకు వివరంగా వివరించారు. By Bhavana 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mood Of the Nation Survey 2024: ఈసారి కూడా బీజేపీదే హవా..మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే 2024 మరో రెండు నెలల్లో 2024 పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఈ మూడ్లోకి వచ్చేశాయి. మళ్ళీ తమదే అధికారం అంటూ బీజేపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిలో మళ్ళీ బీజేపీదే హవా అంటూ మూడ్ ఆఫ్ ది నేషన్ 2024 సర్వే రిపోర్ట్ ఇచ్చింది. By Manogna alamuru 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn