Mega Teacher Parent Meet 2.0: నేడే మెగా టీచర్ పేరెంట్ మీట్ 2.0
ఏపీలో నేడు 'మెగా టీచర్ పేరెంట్ మీట్ 2.0' కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాల ప్రాంగణంలో జరుగుతుంది. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందితో ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనున్నారు.
మరో ఉద్యమం తప్పదు.. | Amaravati JAC Chairman Bopparaju Venkateswarlu Interview | CM Chandrababu |RTV
AP Ration Cards: వాట్సాప్‌లో రేషన్ కార్డులు రెడీ.. ఒక్క క్లిక్ తో డౌన్లోడ్ చేసుకోండిలా!
ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్‌లో రేషన్ కార్డులు సేవలు అందుబాటులోకి వచ్చాయి. 9552300009 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేస్తే సేవలను ఎంచుకోవాలనే ఆప్షన్ వస్తుంది. ఆ తర్వాత మీరు పౌర సేవలు, సివిల్ సప్లయిస్ సేవలపై క్లిక్ చేయాలి. అందులో మొత్తం 8 సేవలు కనిపిస్తాయి.
AP Tenth Results: నేడు పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల
ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను నేడు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు. https://bse. ap. gov. in, https://apopenschool. ap. gov. in/ ద్వారా తెలుసుకోవచ్చు.
AP DSC: ఏపీ డీఎస్సీ దరఖాస్తు.. స్టెప్ బై స్టెప్ మీ కోసమే!
కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీటి దరఖాస్తు స్వీకరణ కూడా ప్రారంభమైంది. అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.
AP CM: అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. పోస్ట్ వైరల్!
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్ ఘన నివాళి అర్పించారు. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కోసం అంకితభావంతో కృషిచేద్దామన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని పిలుపునిచ్చారు.
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే
టీటీడీ సేవలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వాట్సాప్ గవర్నెన్స్‌లోకి తిరుమల తిరుపతి దేవస్థానం సేవల్ని త్వరలోనే తీసుకొస్తామన్నారు.రైల్వే టికెట్లు కూడా వాట్సాప్ గవర్నెన్స్‌లోకి అందుబాటులోకి తెస్తామన్నారు.
KA Paul Comments: వాడో ఇడియట్.. మోదీ ఏం పీకుతున్నావ్: ట్రంప్‌కు కేఏపాల్ వార్నింగ్!
మన పౌరులకు అమెరికన్స్ బేడీలు వేస్తుంటే మోదీ ఏం చేస్తున్నారని కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు ఉగ్రవాదులా? లేక రేపిస్టులా? అని ప్రశ్నించారు. మంత్రి జయశంకర్.. ఒక ఇడియట్ రాజీనామా చేయాలన్నారు. భారతీయులకు ఏమైనా అయితే ఊరుకోనంటూ ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చారు.
/rtv/media/media_files/2025/07/10/mega-teacher-parent-meet-2025-07-10-05-57-19.jpg)
/rtv/media/media_files/2024/11/03/sbZR9y9lbjK63Yy1FTw3.jpg)
/rtv/media/media_files/2025/03/14/zkFIKHZ87ZN3TTzkcj9E.jpg)
/rtv/media/media_files/2025/03/07/7ryrdJcPh2oEeZNZUKco.jpg)
/rtv/media/media_files/2025/04/14/kErmcis5MzacHnZxrPBd.jpg)
/rtv/media/media_files/2024/11/01/fo1JtU9nA4uwurdz1lwa.jpg)
/rtv/media/media_files/2025/02/06/A3p79wSQxDZ5TTPISkUR.jpg)