ఆంధ్రప్రదేశ్ AP Politics: 48 గంటల సైలెన్స్ డే.. ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు: కలెక్టర్ హరినారాయణన్ నెల్లూరు జిల్లాలో ప్రశాంత ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. 2024 ఎన్నికల నేపథ్యంలో 48 గంటల సైలెన్స్ డే నిర్వహించారు. జిల్లాలో ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు తెలిపారు. By Vijaya Nimma 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై క్రిమినల్ కేసు నమోదు! బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై క్రిమినల్ కేసు నమోదు నమోదైంది. ఓవైసీ సోదరులనుద్దేశించి 15 సెకండ్ల కాంట్రవర్సీ కామెంట్స్ చేయడంపై యాకత్పురా అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఇన్ఛార్జ్ రాకేష్ ఫిర్యాదు చేశారు. దీంతో పలు IPC సెక్షన్ల కింద కేసునమోదు చేసినట్లు సైదాబాద్ పోలీసులు తెలిపారు. By srinivas 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah: POK ను వెనక్కి తీసుకుంటాం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే POKను తిరిగి స్వాధీనం చేసుకుంటామని అన్నారు అమిత్ షా. రేవంత్ రెడ్డి తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేసి SC, ST, OBCలకు ఇస్తామని హామీ ఇచ్చారు. By V.J Reddy 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lok Sabha Elections: జగన్ ముందు మీ అమ్మ, చెల్లెకు సమాధానం చెప్పు! ఏపీ సీఎం జగన్ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. ఏపీలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని, ముందు తన కన్న తల్లి, చెల్లెకు జగన్ సమాధానం చెప్పాలంటూ విమర్శలు గుప్పించారు. ఏసీలో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యత తనపై ఉందన్నారు. By srinivas 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి కూటమికే ఓటేయాలి..సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే కూటమికి ఓటేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ కుట్రలకు దేశం బలౌతుందని అన్నారు. By Manogna alamuru 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal : జైలు నుంచి వచ్చాక మీడియా ముందుకు కేజ్రీవాల్.. సుప్రీంకోర్టు నిన్న (శుక్రవారం) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటికి వచ్చాక కేజ్రీవాల్ మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ఈ ఫుల్ వీడియో చూడండి. By B Aravind 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections : ఎన్నికల వేళ.. ఆ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన మద్యం స్వాధీనం మహబూబ్‌నగర్ జిల్లాలో బాలానగర్ వద్ద ఓ లారీలో భారీగా మద్యం పట్టుబడింది. ఆ మద్యం బాటిళ్ల విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఆ లారీ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పేర్కొన్నారు. By B Aravind 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో ఒక్కో ఓటుకు రూ.12 వేలు.. RTV ఆపరేషన్‌లో విస్తుపోయే నిజాలు ఆంధ్రప్రదేశ్‌లో ఓటు ధర భారీ రేటుకు పలుకుతోంది. ఒక్కో ఓటుకు దాదాపు రూ.12 వేలు ఇస్తున్నట్లు RTV ఆపరేషన్‌లో బయటపడింది. పార్టీలు ఏకంగా ఊళ్లకు ఊళ్లనే కొనేస్తున్నాయని తెలుస్తోంది. By B Aravind 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Election Commission : ఎన్నికల వేళ.. జగన్ సర్కార్ కు ఈసీ మరో షాక్? వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి సిద్ధం అవుతున్న వైసీపీ సర్కార్ కు ఈసీ మరో షాక్ ఇచ్చింది. ప్రభుత్వానికి లేఖ రాసిన ఈసీ.. ఈ రోజే నగదు జమ చేయకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది. 3 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. By Nikhil 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn